NewsOrbit
Entertainment News సినిమా

Varasudu Trailer: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ “వారసుడు” ట్రైలర్ రిలీజ్..!!

Varasudu Trailer: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రూపొందిన “వారసుడు” ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. తమిళ దళపతి స్టార్ హీరో విజయ్.. నటించిన ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్. విడుదలైన టీజర్ లో ప్రకాష్ రాజ్, సుమన్, జయసుధ, సంగీత, శ్రీకాంత్ తదితర నటీనటులు నటించడం జరిగింది. ట్రైలర్ బట్టి చూస్తే కుటుంబ కథ చిత్రం అన్నట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12వ తారీకు విడుదల కానుంది. మొట్టమొదటగా తమిళ ట్రైలర్ రిలీజ్..చేయగా… తర్వాత తెలుగు ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది.

Tamil star hero Thalapathy Vijay's Varasudu trailer release
Thalapathy Vijay’s Varasudu

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ ఫస్ట్ టైం తమిళ సినిమాలో “వారసుడు” లో నటించినట్లు తెలిపారు. హీరో విజయ్ కి అన్నయ్యగా ఈ సినిమాలో చేసినట్లు పేర్కొన్నారు. పండుగకి పండుగ తెచ్చే సినిమా. ప్రతి కుటుంబంలో ఉండే భావోద్వేగాలు … సెంటిమెంట్ తరహా సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయి. “వారసుడు” ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమని శ్రీకాంత్ తెలియజేశారు. కెరియర్ ప్రారంభంలో హీరోగా ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన శ్రీకాంత్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. అవకాశం వస్తే విలన్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు.

Tamil star hero Thalapathy Vijay's Varasudu trailer release
Vijay’s Varasudu trailer

బాలకృష్ణ “అఖండ” సినిమాలో విలన్ పాత్రలో మెప్పించడం జరిగింది. కాగా ఈసారి తమిళ హీరో విజయ్ అన్నగా శ్రీకాంత్ నటిస్తుండటం విశేషం. సినిమాలో కొన్ని షాట్స్ చూస్తుంటే అజ్ఞాతవాసి, అలా వైకుంఠపురం లో, మహర్షి, అత్తారింటికి దారేది సినిమాలు గుర్తుకొస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఒక భారీ విలన్ తో తలపడే హీరోగా విజయ్ వారసులలో కనిపిస్తున్నట్లు ట్రైలర్ బట్టి అర్థమవుతుంది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri