NewsOrbit
సినిమా

Charan: చరణ్ – ఉపాసనలో వున్న ప్రత్యేకత అదే!

Charan: జనాలు ఒక్కోసారి అపార్ధం ద్వారా మొదలై కడకు అర్ధం చేసుకోవడంతో అంతం అవుతూ వుంటారు. అదేనండి.. ఒకరిని మొదట అర్ధం చేసుకొని ఆఖరికి అర్ధం చేసుకొని ఇక వారికి దాసోహం అయిపోతూ వుంటారు. సరిగ్గా ఇదే విషయం జరిగింది వారి విషయంలో. వారు మరెవ్వరో కాదు. తెలుగు ప్రజల అభిమాన నటుడు రామ్ చరణ్ మరియు అతని భార్య ఉపాసన. ఈమద్య కాలంలో ఎక్కడ చూసినా రామ్ చరణ్ ఉపాసనల యొక్క మంచితనం గురించి కోకొల్లలుగా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు వారి వారి కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రత్యేక సందర్బాల్లో ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ వుంటారు.

The uniqueness of Charan and Upasana is the same!
The uniqueness of Charan and Upasana is the same!

వారి ప్రత్యేకత ఇదే:

ఉపాసన వంటి భార్య లభించడం చరణ్ అదృష్టం, చరణ్ వంటి భర్త లభించడం ఉపాసన అదృష్టం అనేంతగా వారు ఇపుడు దూసుకుపోతున్నారు. ఓ చారిటి ద్వారా ఉపాసన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తోంది. తాజాగా చరణ్ మరియు ఉపాసనలు మరోసారి ఓ మంచి పనితో వార్తల్లో నిలిచారు. ఈసారి చరణ్ పర్సనల్ డ్రైవర్ పుట్టిన రోజు సందర్బంగా అతడితో ఆహుతుల సమక్షంలో కేక్ కట్ చేయించి, అతగాడికి సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ సమయంలో అతడి మొహంలో ఆనందానికి అవధులు లేవు. ఒక డ్రైవర్ కు ప్రత్యేక శ్రద్ద చూపించి కేక్ కట్ చేయించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఉన్నారు కాని తమ పర్సనల్ డ్రైవర్ లను అంతగా చూసుకునేవాళ్లు చరణ్ దంపతులే అంటూ మెగా ఫ్యాన్స్ ఇపుడు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

The uniqueness of Charan and Upasana is the same!
The uniqueness of Charan and Upasana is the same!

అందుకే అంత క్రేజ్:

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ డ్రైవర్ భుజంపై చేయి వేసి చరణ్ కేక్ కట్ చేయించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో పక్కన ఉపాసన కూడా ఉండి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడాన్ని మనం గమనించవచ్చు. ఉపాసన మరియు చరణ్ ల ప్రత్యేక శుభాకాంక్షలు మరియు కేక్ కట్ చేయించడంతో తన జీవితంలోనే గొప్ప పుట్టిన రోజు అంటూ డ్రైవర్ నరేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే.. RRR ప్రభంజనం తరువాత ఆచార్య సినిమా ఒకింత నిరాశ పరిచిందనే చెప్పుకోవాలి. అయితే శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చరణ్ సినిమా కోసం ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu