NewsOrbit
Entertainment News సినిమా

NTR 31: ఎన్టీఆర్ కి ప్రశాంత్ నీల్ హ్యాండ్ ఇచ్చేసినట్లేనా..?

NTR 31: “RRR” విజయం తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తారక్ కి మంచి మార్కెట్ క్రియేట్ అయింది. “RRR” ఆస్కార్ రేసులో ఎన్టీఆర్ పేరు కూడా గట్టిగా వినపడుతుంది. భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమా తర్వాత.. “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రాజెక్టు ప్రకటించడం జరిగింది. “NTR 31” వర్కింగ్ టైటిల్ తో ఈ ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజు ఉరా మాస్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Too Late ntr and prashanth neel project
NTR 31

అప్పట్లో ఈ సినిమా వచ్చేయాడాది ప్రారంభంలో స్టార్ట్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఇటీవల “కేజిఎఫ్” నిర్మాతలు వచ్చే ఏడాది ప్రారంభంలో “కేజిఎఫ్” మూడో పార్ట్ స్టార్ట్ కానుందని చెప్పడం జరిగింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సలార్” కంప్లీట్ అయిన వెంటనే “కేజిఎఫ్ 3” స్టార్ట్ కానుంది అని తెలిపారు. దీంతో ఎన్టీఆర్ ప్రాజెక్టు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో ప్రశాంత్ నీల్ హ్యాండ్ ఇచ్చేసినట్లే అని..టాక్ నడుస్తోంది. జనవరి 8 హీరో యాష్ పుట్టినరోజు కావటంతో… ఆరోజు “కేజిఎఫ్ 3” ప్రకటన ఉండనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Too Late ntr and prashanth neel project
NTR Prashanth Neel Project

దీంతో “NTR 31” ఇప్పుడప్పుడే మొదలయ్యే పరిస్థితి కాదని తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త సినిమా కూడా మొదలయ్యే పరిస్థితి ప్రస్తుతం లేని నేపథ్యంలో… “NTR 31” మరింత ఆలస్యం కానుందని గట్టిగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు ప్రకటన చేయడం జరిగింది. అయితే కొరటాల దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ మూవీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో.. ఆలోపు “KGF 3” కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N