NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: సామ్రాట్ ఇచ్చిన ధైర్యంతో తులసి తీసుకున్న నిర్ణయం ఏంటి.!?

Intinti Gruhalakshmi serial Sruthi

Intinti Gruhalakshmi: లాస్య ను వెళ్లి ఫ్రిడ్జ్ తాళం ఇవ్వమని అంకిత అడుగుతుంది. నేను ఇవ్వను అని అంకితకి లాస్య కోపంగా సమాధానం చెబుతుంది.. తాత ఆరోగ్యం బాగోదు. ప్రతి మూడు గంటలకు ఏదో ఒకటి తినాలి. ముందు ఫ్రిడ్జ్ కీస్ ఇవ్వు అని అంకిత అంటుంది. ఇది నా ఇల్లు నాకు నచ్చినట్టుగా జరగాలి. బడ్జెట్ ప్రకారం చేయాలి.. ఇది నా ఇల్లు అని లాస్య అంటుంది..

Intinti Gruhalakshmi: serial 26 December 2022 Today 824 Episode Highlights
Intinti Gruhalakshmi: serial 26 December 2022 Today 824 Episode Highlights

లాస్య మాటలకు కోపం వచ్చిన శృతి ఎప్పుడు చూసినా నా ఇల్లు నా ఇల్లు అని ఎగిసి పడతారేంటి.. షటప్ అని లాస్య అనగానే యు షట్ అప్ అని శృతి అంటూ.. కళ్ళు తిరిగి పడిపోతుంది.. మరోవైపు తులసి దేవుడికి హారతి ఇస్తున్న పళ్లెం పడిపోతుంది.. ఏదైనా మంచి జరిగేలా చూడు స్వామి అని తులసి మనసులో అనుకుంటుంది. శృతి హెల్త్ చెక్ చేసిన అంకిత శృతి ప్రెగ్నెంట్ అని రీవిల్ చేస్తుంది. ఇక అదే విషయాన్ని తులసికి శృతి వాళ్ళు చెప్పడంతో తులసి సారే తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తుంది.

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella