NewsOrbit
Entertainment News సినిమా

Unstoppable 2: పవర్ టీజర్ అంటూ.. పవన్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ టీజర్ రిలీజ్ చేసిన ఆహా..!!

Unstoppable 2: దేశంలో అన్ని టాకీ షోలలో “అన్ స్టాపబుల్” నెంబర్ వన్ స్థానంలో నిలవడం తెలిసిందే. ఫస్ట్ టైం బాలకృష్ణ హోస్ట్ గా ఈ షో ద్వారా తనలో ఉన్న మరో కోణన్నీ అద్భుతంగా ఆవిష్కరించారు. బాలయ్య హోస్టింగ్ యాంటిగా ఉండే వాళ్ళకి సైతం ఎంతగానో నచ్చింది. దీంతో మొదటి సీజన్ లో చాలామంది సినిమా సెలబ్రిటీలు రావడం వాళ్ళని బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నలు వేయటం అందరిని ఆకట్టుకుంది. ఓటిటి రంగంలో అప్పుడే దిగిన ఆహాకీ ఈ షో ఒక్కసారిగా మంచి క్రేజ్ తీసుకొచ్చింది. “అన్ స్టాపబుల్” మొదటి సీజన్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.

Unstoppable 2 pawan kalyan episode power Teaser released
Unstoppable 2

దీంతో గత ఏడాది నవంబర్ నెలలో సెకండ్ సీజన్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో సింహా సెలబ్రిటీ లతో పాటు పొలిటికల్ నాయకులను తీసుకొచ్చి షోకి ప్రత్యేకమైన గ్లామర్ తీసుకొచ్చారు. సెకండ్ సీజన్ స్టార్టింగ్ ఎపిసోడ్ చంద్రబాబుతో స్టార్ట్ చేసి కొంతమంది కుర్ర హీరోలను మొన్న ప్రభాస్ తో చేయడం జరిగింది. కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఎపిసోడ్ చేశారు. పవన్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ డిసెంబర్ నెలలోనే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సంక్రాంతికి స్ట్రీమింగ్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఎందువల్లో కుదరలేదు. కాగా ఆహా టీం పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. పవర్ స్టార్ గురించి మనకి తెలియని విషయాలు. మనకు తెలియాల్సిన కబుర్లు.. అన్నీ కలగలిసిన మాస్ మసాలా షో. ది బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్…ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ ఐన్ ఇండియా.. అంటూ పవర్ టీజర్ రిలీజ్ చేయడం జరిగింది.

Unstoppable 2 pawan kalyan episode power Teaser released
Pawan kalyan episode

ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత మరియు పొలిటికల్ కెరీర్ కి సంబంధించి సినిమా పరంగా కూడా బాలయ్య ప్రశ్నలు వేశారు. చిరంజీవి ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. ఇద్దరి మధ్య చాలా ఆహ్లాదకరంగా వాతావరణం ఈ షోలో కనిపించడం జరిగింది. అయితే ఈ షో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందన్నది తేదీ ప్రకటించలేదు. పవర్ టీజర్ అంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్.. కచ్చితంగా అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందని పవన్ మరియు బాలయ్య ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri