NewsOrbit
Entertainment News సినిమా

Suriya Prabhas: సూర్యతో డిఫరెంట్ సబ్జెక్టు ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్న ప్రభాస్ నిర్మాతలు..??

Suriya Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్(Prabhas) సినిమాలను ఎక్కువగా నిర్మించిన నిర్మాతలు యూవీ క్రియేషన్స్(UV Creations) సంస్థ వాళ్ళు. ఈ బ్యానర్ అధినేతలు ప్రభాస్ స్నేహితులని అందరికీ తెలుసు. ప్రభాస్ చాలావరకు ఈ బ్యానర్ లోనే అత్యధిక సినిమాలు చేస్తూ ఉన్నారు. అటువంటి యోగి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ అధినేతలు ఇప్పుడు సూర్యతో(Suriya) డిఫరెంట్ సబ్జెక్టు కలిగిన ప్రాజెక్టు ప్లాన్ చేసినట్లు లేటెస్ట్ డాగ్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో వినబడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం.

Tamil superstar Suriya on Bollywood films that inspire him | Celebrities  News – India TV

ఒక స్టార్ డైరెక్టర్ ఈ సినిమాని దొరకెక్కించనట్లు ప్రధానంగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక భాషలలో రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హీరో సూర్యకి తమిళంలో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండటం తెలిసిందే. ఐఐటీ ఇవాళ సూర్య నటించిన ఆకాశమే హద్దురా, జై భీమ్ వంటి మంచి సినిమాలు.. ఆస్కార్ ఉత్తమ చిత్రాల జాబితాలో కూడా చోటు సంపాదించాయి కానీ అవార్డు గెలుచుకోలేకపోయాయి. ఈ పరిణామంతో సూర్య గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ క్రియేట్ అయింది.

ఇదే సమయంలో ఆస్కార్ అసోసియేషన్.. కి చెందిన వాళ్లు 2022 ఆస్కార్ కమిటీలో సూర్యకి చోటు ఇవ్వడం తెలిసిందే. దీంతో సూర్యకి ప్రపంచవ్యాప్తంగా దాన్ని క్యాష్ చేసుకున్న తరహాలో.. ఒక డిఫరెంట్ సబ్జెక్టుతో సూర్యతో యూవి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ పాన్ ఇండియా నేపథ్యంలో సినిమా ప్లాన్ చేసినట్లు దక్షిణాదిలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సూర్య… బాలా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత తమిళ దర్శకుడు తో మరో సినిమా చేస్తున్నట్లు అంతా ఓకే అయితే ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత యువి క్రియేషన్స్ సినిమా సూర్య చేసే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Related posts

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu