NewsOrbit
న్యూస్ సినిమా

Vakeel Saab :  హాట్ కేకుల్లా “వకీల్ సాబ్” అడ్వాన్స్ బుకింగ్స్..!!

Vakeel Saab :  దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపిస్తున్న క్రమములో “వకీల్ సాబ్” సినిమా రిలీజ్ తరుణంలో అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక అంగరంగ వైభవంగా జరగటంతో .. చాలా మంది ప్రముఖులు మాట్లాడి సినిమా కచ్చితంగా హిట్టవుతుందని కామెంట్లు చేయటంతో.. ఏప్రిల్ 9 వ తారీకు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. మొట్ట మొదటి సారి పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపిస్తున్న నేపథ్యంలో .. ఎటువంటి యాక్షన్ సన్నివేశాలు ఉంటాయో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

vakeel saab advance openings open in two telugu states
vakeel saab advance openings open in two telugu states

ఇటీవల రిలీజైన సినిమా ట్రైలర్ కూడా అదరగొట్టే రీతిలో ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే అమెరికా వంటి దేశాలలో భారీ ఎత్తున సినిమా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు అయిపోయాయి. కాగా ఈ రోజు నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా “వకీల్ సాబ్” అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కావటంతో టికెట్లు నిమిషాలలోనే క్లోజ్ అయిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ ని వెండితెరపై చూడటం కోసం అభిమానులు భారీ ఎత్తున సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

 

దాదాపు మూడు సంవత్సరాలు పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం .. గ్యాప్ ఇచ్చి సినిమా చేయడంతో .. “వకీల్ సాబ్” రిలీజ్ కోసం మెగా అభిమానులు భారీ ఎత్తున సందడి చేస్తూ ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. పవన్ సరసన హీరోయిన్ పాత్రలో శృతిహాసన్ నటించడం జరిగింది. తమన్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సమాజంలో స్త్రీ ఎదుర్కోబోయే సమస్యల తరహాలో బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్ గా “వకీల్ సాబ్” తెరకెక్కింది.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri