NewsOrbit
సినిమా

Rakesh Master : వామ్మో… ఏంటి రాకేష్ మాస్టర్ కూడా ఇలా అయిపోయాడు..?

Vammo ... what Rakesh master also became like this ..?

Rakesh Master: గత కొంతకాలం నుంచి ఎక్కువగా ఫేమస్ అయిన వారిలో రాకేష్ మాస్టర్ ఒకరు. రాకేష్ మాస్టర్ గత కొద్ది రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్ లో రచ్చ రచ్చ చేస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎవరిని పడితే వారిని టార్గెట్ చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఎంతో పాపులర్ అయ్యారు. ఈ విధంగా రాకేష్ మాస్టర్ మాట్లాడటంతో సోషల్ మీడియాలో కూడా రాకేష్ మాస్టర్ ను నెటిజన్లు పెద్దఎత్తున ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.రాకేష్ మాస్టర్ ఈ విధంగా అందరినీ టార్గెట్ చేస్తూ మాట్లాడటం వల్ల సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ అయ్యారు.

Vammo ... what Rakesh master also became like this ..?
Vammo … what Rakesh master also became like this ..?

రాకేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ని టార్గెట్ చేస్తూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.శేఖర్ మాస్టర్ ను టార్గెట్ చేసి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటంతో అప్పట్లో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ విధంగా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం వల్ల నెటిజన్లు రాకేష్ మాస్టర్ ను పట్టించుకోవడం కూడా మానేశారు. తాజాగా రాకేష్ మాస్టర్ ఈ మధ్యకాలంలో ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో భాగమయ్యారు. జబర్దస్త్ షో లో బుల్లెట్ భాస్కర్ టీం లో చేస్తూ, జబర్దస్త్ కంటెస్టెంట్ గా మారిపోయాడు. ప్రస్తుతం జబర్దస్త్ షో లో రాకేష్ మాస్టర్ ని టార్గెట్ చేస్తూ ఆయన పై స్కిట్స్ చేయడం మొదలుపెట్టారు.

జబర్దస్త్ రాకేష్ మాస్టర్:
జబర్దస్త్ స్కిట్ లో చలాకి చంటి రాకేష్ మాస్టర్ ను జఫ్ఫా అంటూ స్కిట్ మొత్తం సందడి చేశారు. అదేవిధంగా సుధాకర్ ను తిడుతూ చంటి చేసిన పర్ఫామెన్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఏదిఏమైనా రాకేష్ మాస్టర్ జబర్దస్త్ ప్రోగ్రాంలో సందడి చేస్తూ అందరిని ఎంతగానో నవ్విస్తున్నాడు. తాజాగా భాస్కర్ టీమ్ రాకేష్ మాస్టర్ పైనే స్కిట్ చేశారు.ఈ స్కిట్ లో భాగంగా రాకేష్ మాస్టర్ ఏకంగా చీరకట్టులో రావడంతో షో లో ఉన్నవారు మాత్రమే కాకుండా ఈ కార్యక్రమం చూసే ప్రేక్షకులు కూడా ఎంతగానో నవ్వుకున్నారు. మొత్తానికి రాకేష్ మాస్టర్ వినోదిని, శాంతి స్వరూప్ మాదిరిగానే చీరకట్టులో ఎంతో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N