Trisha: హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాల నుండి దక్షిణాది సినిమా రంగంలో రాణిస్తూ ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమా రంగంలో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకోవటం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పటి టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, పవన్ లతో సినిమాలు చేయడం జరిగింది. అప్పట్లో త్రిష చాలామందికి లక్కీ హీరోయిన్. ఈమె నటించిన అనేక సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. ఆ తర్వాత వరుస పరాజయాలు రావటంతో అవకాశాలు తగ్గాయి. కానీ ఇటీవల వన్ పొన్నియన్ సెల్వన్ సినిమాతో త్రిష అదిరిపోయే హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.
దీంతో ఇప్పుడు త్రిషకి మళ్లీ అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే త్రిషపై మీరా మిథున్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తమిళ సినీ ప్రేక్షకులకు ఇండస్ట్రీ వర్గాలకు ఈ పేరు తెలియని వారు ఉండరు. మీరా మిథున్ గతంలో ఎన్నో కాంట్రవర్సీ కామెంట్లు చేయడం జరిగింది. ఈ క్రమంలో కులం పేరుతో కొందరిని విమర్శలు కూడా చేయడం జరిగింది. స్టార్ హీరోల అభిమానులు ఈమెను సోషల్ మీడియా ద్వారా.. విమర్శలు కూడా చేయడం తెలిసిందే. అయితే కొన్నాళ్లపాటు అజ్ఞాతంలోకి వెళ్లిన మీరా మిథున్.. తాజాగా త్రిష పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను గతంలో త్రిష హీరోయిన్ గా నటించిన సినిమాలో.. చిన్న పాత్ర చేయడం జరిగింది. అయితే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ ప్రముఖ నటుడు పదేపదే త్రిషానీ ఎక్కడపడితే అక్కడ ముట్టుకున్నాడు ఆ నీచుడు.
సదరు నటుడు చేసిన పనికి త్రిష చాలా కోపం కూడా తెచ్చుకుంది. కానీ తర్వాత ఏమీ అనలేదు. ఒకవేళ ఆ నటుడిని ఏమైనా అంటే సినిమా ఆఫర్స్ పోతుందేమో అనే భయం త్రిషా లో ఉండొచ్చేమో అని తెలిపింది. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సాధారణ చిన్న నటీనటుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అంటూ మీరా మిథున్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ పని చేసింది తమిళ సినిమా రంగంలో ఒక టాప్ మోస్ట్ హీరో అని తాజా వార్తలు పై కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత మళ్లీ త్రిష ఆ హీరోతో సినిమాలు చేయలేదని టాక్.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!