NewsOrbit
న్యూస్ సినిమా

NTR – Kalyan Ram: తారక్ రేంజ్ ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ కు దక్కేనా..?

NTR – Kalyan Ram: ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. నందమూరి ఫ్యామిలీలో తారక రామారావు తర్వాత బాలకృష్ణ ఆ తర్వాత ఎన్.టి.ఆర్ ఆ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఇదే నందమూరి ఫ్యామిలీ హీరో ఎన్.టి.ఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా హీరోగా, నిర్మాతగా సత్తా చాటుతున్నాడు. మంచి కమర్షియల్ హిట్స్ తన ఖాతాలో ఉన్నాయి. అన్న నిర్మాతగా తమ్ముడు హీరోగా వచ్చిన జై లవ కుశ లాంటి సినిమాతో ఇద్దరు సాలీడ్ హిట్ అందుకున్నారు.

will kalyan-ram-get the same range as tarak by this movie
will kalyan-ram-get the same range as tarak by this movie

అయితే, కళ్యాణ్ రామ్ ఇంకా భారీ సక్సెస్ అందుకోవడంలో తారక్ కంటే ఆమడ దూరంలోనే ఉండిపోయాడు. భారీ చిత్రాలలో నటిస్తున్నా కూడా ఆ క్రేజ్ దక్కడం లేదు. ఇక ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోలందరూ పాన్ ఇండియన్ సినిమాలను చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, తారక్ ఆ క్రేజ్ అందుకున్నారు. మిగతా హీరోలు కూడా ఆ రేంజ్ స్టార్ డం అందుకోవాలని పట్టుదలతో పాన్ ఇండియన్ కథల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ కూడా ఓ పాన్ ఇండియన్ సినిమాతో రాబోతున్నాడు.

NTR – Kalyan Ram: తారక్ రేంజ్ కళ్యాణ్ రామ్ అందుకుంటాడా..?

ఆ సినిమానే బింబిసారా. ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు కళ్యాణ్ రామ్. మల్లిడి వశిష్ఠ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే బింబిసారా సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ – గ్లింప్స్ కు అందరినీ నుంచి విశేష స్పందన లభించింది. క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి బింబిసారుడు కథతో ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ కేటాయించి కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ నిర్మిస్తున్నారు. కేథరీన్ ట్రెసా – సంయుక్త మేనన్ మరియు వరీనా హుస్సేన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో తారక్ రేజ్
కళ్యాణ్ రామ్మ్ అందుకుంటాడా లేదా చూడాలి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N