NewsOrbit
సినిమా

Oscars 2022: 94వ ఆస్కార్ వేడుకల్లో .. స్టేజి పైనే కమెడియన్ చెంప పగలకొట్టిన విల్ స్మిత్..!!

Oscars 2022: 94 వ ఆస్కార్ వేడుకల్లో ‘కింగ్‌ రిచర్డ్‌’ సినిమాకు ఉత్తమ నటుడుగా విల్ స్మిత్ కి ఎట్టకేలకు ఆస్కార్ దక్కింది. అయితే ఈ వేడుకకు సంబంధించి జరిగిన ఓ సంఘటన సినీ అభిమానులను బ్రాంతి గురిచేసింది. ఆస్కార్ అవార్డు ప్రధానం సందర్భంగా స్టేజిపై.. నటుడు విల్ స్మిత్ మాట్లాడుతున్న సమయంలో అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ కొద్దిగా అతిగా స్పందించటం తో స్మిత్ చెంప చెల్లుమనిపించాడట. పూర్తి విషయంలోకి వెళితే బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ కి అవార్డు అవటానికి వేదిక ఎక్కిన క్రిస్… ఏదో మాట్లాడుతూ విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకేట్ స్మిత్ పై జోక్ వెయ్యడం జరిగింది.

Oscars 2022: Will Smith 'smacks Chris Rock' over Jada Pinkett Smith joke

ఇటీవల అనారోగ్యం కారణంగా ఆమె గుండె చేయించుకుని.. హాజరు కావడం జరిగింది. కాగా ఆమె లుక్ పై క్రిస్ కామెడీ చేశాడు. దీంతో అప్పటిదాకా క్రిష్ వేస్తున్న జోకులకు నవ్వుతూ ఉన్న విల్ స్మిత్ ఉన్నట్టుండి ఒక్కసారిగా సీరియస్ అయిపోయాడు. స్టేజ్ పైకి.. ఉగ్రుడై నడుచుకుంటూ వెళ్లి…క్రిస్ దవడ పగలగొట్టాడు. ఆ తర్వాత వెంటనే కిందకు దిగి కుర్చీలో కూర్చున్నాడు. క్రిస్ ఒక్కసారిగా షాక్ తిని..వెకిలిగా ఏదో ఇంకా కవర్ చేసుకుంటూ వివరణ ఇస్తూ ఉంటే కింద ఉన్న విల్ స్మిత్ అభ్యంతరకరమైన పదంతో.. నోరు మూసుకో మంటూ క్రిస్ కి సూచించడం జరిగింది.

Oscars 2022: Will Smith 'slaps' Chris Rock on-stage at Oscars

అయితే ఇదంతా లైవ్ రికార్డ్ లో ప్లే కాలేదు. కానీ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో రావటంతో వైరల్ గా మారింది. అయితే ఈ స్క్రిప్ట్ పరంగా జరిగిందా లేక నిజంగా జరిగిందా స్పష్టత లేదు గాని తర్వాత క్రిష్ వ్యక్తిగతంగా విల్ స్మిత్ కుటుంబానికి క్షమాపణలు తెలియజేసినట్లు సమాచారం. ఇదే సమయంలో ఆస్కార్ నిర్వాహకులు కూడా విల్ స్మిత్ కి సారీ చెప్పినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఆస్కార్ గెలుచుకున్న ఆనంద సమయంలో విల్ స్మిత్.. తన భార్య పట్ల క్రిష్ వ్యవహరించిన తీరుకు చాలా బాగా ఉద్వేగానికి గురి అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu