నేటి తరం కుర్ర హీరోల్లో చాలా మందికి చిరంజీవి ఆరాధ్య నటుడు. మూడు దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద ఆయన చూపించిన ప్రభావం అలాంటిది మరి. ఆయనకు మాస్లో ఉన్న ఇమేజ్ను రీచ్ కావడానికి చాలా మంది హీరోలు ప్రయత్నించి విఫలమయ్యారు. చాలా మంది హీరోలు ఆయనంతా కావాలని కలలు కంటుంటారు. ఆ లిస్టులో యువ కథానాయకుడు కార్తికేయ కూడా ఉన్నారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ `నటన పరంగా ప్రతి సినిమాకు ఎదగాలని అనుకుంటున్నానని, చిరంజీవిగారి అంతా స్థాయికి చేరాలనుకుంటున్నాను. నటనకు ఆకాశమే హద్దు.. అని అనుకుంటే, ఆ హద్దు చిరంజీవిగారే` అంటూ తన అభిమానాన్ని పంచుకున్నారు.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!