NewsOrbit
న్యూస్ హెల్త్

తరచు పిస్తా తింటే ఇన్ని సమస్యలకు దూరంగా ఉండవచ్చు

తరచు పిస్తా తింటే ఇన్ని సమస్యలకు దూరంగా ఉండవచ్చు

మన అందరికి  ఎంతో ఇష్టమైన డ్రై ఫ్రూప్ట్స్ లో పిస్తా పప్పు ఒకటి. ఈ పప్పులో మానవ శరీరానికి అవసరమైన విటమిన్ ఇ పుష్కలం గా లభిస్తుంది… కాబట్టి దీనిని రోజూ తీసుకోవడం చాలా మంచిది. ఇది మన చర్మాన్ని చాలా కోమలంగా ఉంచుతుంది. మీ చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడుతుంది. వీటితో పాటు ఎటువంటి కంటి సమస్యలతో బాధపడేవారికి అయినా పిస్తా పప్పు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇందులోని కెరోటినాయిడ్ల వల్ల మీ కంటిలోని కణాలు  పునరుద్ధరించి కంటిచూపు స్పష్టంగా ఉండడానికి సహాయపడుతుంది.

తరచు పిస్తా తింటే ఇన్ని సమస్యలకు దూరంగా ఉండవచ్చు

ఇది శరీరంలోని ఊపిరితిత్తులు మరియు అన్ని శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పిస్తాపప్పు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, మీ శరీరాన్ని వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. మీ శరీరాన్ని దృఢంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.

పిస్తాపప్పులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి జీర్ణక్రియ సమస్యలు లేకుండా జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించేస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారు ప్రతిరోజు కొన్ని పిస్తా పప్పులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పిస్తాపప్పు శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలస్ట్రాల్‌ని పెంచుతుంది. అందువల్ల మీరు గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

పిస్తా పప్పు నాడీ వ్యవస్థను బలోపేతం చేసి గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది. పిస్తా పప్పులో ఉండే విటమిన్ ఎ మరియు విటమిన్ బి శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరాన్ని ఎన్నో శారీరక రుగ్మతల నుండి కాపాడుతుంది.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju