NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఇదిగోండి కోడ్ – ఇది ఉపయోగించి ఆహా యాప్ లో డిస్కౌంట్ పొందండి

ఇదిగోండి కోడ్ - ఇది ఉపయోగించి ఆహా యాప్ లో డిస్కౌంట్ పొందండి

అక్కినేని  కోడలు… సమంత అక్కినేని తెలుగు ప్రేక్షకులకు ఆహా ఓటీటీ ద్వారా సామ్‌ జామ్ షో తో ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్న విషయం విదితమే. ఈ షో  లో ముఖ్యంగా చిరంజీవి  వచ్చిన ఎపిసోడ్ కోసం మెగా  ఫాన్స్  అందరూ  ఎంతో  ఆతృత  తో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే  ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ను ఆహా బృందం విడుదల  చేశారు. ఆ ప్రోమో రిలీజ్ అయ్యినప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఈ క్రిస్మస్‌ కానుకగా ఆహా లో సామ్ జామ్ షో లో మెగా స్టార్ చిరంజీవి  గెస్ట్‌ గా వచ్చిన ఎపిసోడ్  స్ట్రీమ్ అవ్వనున్నది.

ఇదిగోండి కోడ్ - ఇది ఉపయోగించి ఆహా యాప్ లో డిస్కౌంట్ పొందండి

సామ్‌ జామ్‌ లో ఈ ఎపిసోడ్ కోసం మెగా ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎదురుచూపులు తెర పడింది. ఎట్టకేలకు ఈ క్రిస్మస్‌ కానుకగా ఆహా సిబ్బంది ఆ ఎపిసోడ్ ను తీసుకు రాబోతున్నారు.

ఇప్పటికే ఈ షో కు అల్లు అర్జున్‌ కి కూడా ఇన్విటేషన్ అందినట్లు ఆయన  సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన షూట్ కూడా జరిగింది. కొత్త సంవత్సరం కానుకగా ఆ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్‌ చెయ్యనున్నారు. కొత్తగా ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్న వారు AHA100 అనే ప్రోమో కోడ్ ను ఉపయోగించి డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే.

ఇక తరువాత రానున్న  సంక్రాంతి పండుగకి ఆహా టీం మరో సర్‌ ప్రైజ్‌ ను ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం. నాగార్జున మరియు అమల ఈ షో కి విచ్చేసి రేటింగ్ ను పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అత్త, మామ మరియు కోడలు ఆహా లోని  సామ్ జామ్ వేదిక మీద సందడి చేయనున్నట్లు సమాచారం.

 

 

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju