Raai Lakshmi: రాయ్ లక్ష్మి Raai Lakshmi ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్, మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150.. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో ఆడిపాడి అలరించింది. ఇలా కాకుండా ఆమె సినీ కెరీర్ కు 16 ఏళ్లు నిండాయంటే నమ్మగలమా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 2005లో వచ్చిన కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసినా మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా రాణించలేక పోయింది. అయితే.. అడపాదడపా కనిపిస్తూనే ఉంది. భారీ పర్సనాలిటీ నుంచి మంచి వర్కౌట్స్ తో ఇటివలే స్లిమ్ గా తయారైంది. ఈక్రమంలో వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం రాయ్ లక్ష్మి సోషల్ మీడియా సూపర్ ఉమెన్ అని చెప్పాలి. బికినీ ఫొటోషూట్స్ తో యువతను హీటెక్కించేస్తోంది. రత్తాలు.. రత్తాలు పాటలో చూసిన రాయ్ లక్ష్మీని ఇప్పటి ఫొటోషూట్స్ లో చూడలేం. అంతగా నాజూగ్గా మారిపోయింది. ఈక్రమంలో ఇటివల పింక్ బికినీలో మెరిసింది. ఇప్పుడు వండర్ ఉమెన్ తరహాలో కిల్లర్ లుక్ లో రిలీజ్ చేసిన రెండు ఫొటోలు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి. లూజ్ హెయిర్, టైట్ ఔట్ ఫిట్, తెల్లని మేనుపై బ్లాక్ సూట్ లో తన ఎద అందాలకు తోడు ధండర్ ధై షోతో కుర్రాళ్ల మతి పోగొట్టేందుకు సిద్ధమైంది. దీనికి నెటిజన్ల నుంచి సూపర్ ఉమెన్, థండర్ ఉమెన్, వండర్ ఉమెన్ అంటూ కామెంట్లు అందుకుంటోంది.
ఇంతటి స్లిమ్ లుక్ ఎలా సాధ్యం అని కొందరు అడుగుతున్నారు. తెలుగులో రాయ్ లక్ష్మి చేసింది తక్కువ సినిమాలే అయినా.. బలుపు, సర్ధార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తన గ్లామర్ షో స్థాయి చూపించింది. తమిళ, మళయాళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా ఎక్కువ సినిమాల్లోనే నటించింది. రాయ్ లక్ష్మి త్వరలో పెళ్లి చేసుకోబోతోందనే వార్తలూ వస్తున్నాయి. ఇప్పటికైతే ఆమె స్పందించలేదు. ప్రస్తుతం ఆమె నాలుగు సినిమాలు లైనప్ లో ఉన్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!