NewsOrbit
న్యూస్ సినిమా

KGF: ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేర్ చేసే కాంబినేషన్ …టాప్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టిన “కేజిఎఫ్” హీరో…??

KGF: “కేజిఎఫ్” సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 2018 వ సంవత్సరంలో కన్నడ భాషలో సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇతర భాషల్లో .. రిలీజ్ అయ్యి అనేక రికార్డులను సృష్టించటం మనకు తెలిసిందే. “కేజిఎఫ్” విజయంతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్..స్టార్ హీరోగా యాష్ మారిపోయారు. ముఖ్యంగా  యాష్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలలో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ కి కన్నడంలో మాత్రమే కాక ఇతర భాషల్లో కూడా అభిమానులు ఏర్పడ్డారు.

Puri Jagannadh and KGF star Yash Multi-lingual film - tollywood

ఒక విధంగా చెప్పాలంటే “బాహుబలి” తో ప్రభాస్ ఇమేజ్ ఎలా రెట్టింపు అయిందో అదే రీతిలో “కేజిఎఫ్” సినిమాతో యాష్ ఇమేజ్ కూడా రెట్టింపయ్యింది. ప్రస్తుతం యాష్ “కేజిఎఫ్ 2” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్రను సంజయ్ దత్ నటించడంతో దేశవ్యాప్తంగా సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే రీతిలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టడానికి యాష్ మరో క్రేజీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టినట్లు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

 

మేటర్ లోకి వెళ్తే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యాష్ సినిమా చేయటానికి రెడీ అయినట్లు సమాచారం. చాలా డిఫరెంట్ హై వోల్టేజ్ మాఫియా సబ్జెక్టు యాష్ కి ఇటీవల పూరి వినిపించినట్లు అంతా ఓకే అయినట్టు త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో “లైగర్” చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత యాష్ తో చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Related posts

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?