NewsOrbit
న్యూస్ సినిమా

Ramarao on duty : ‘రామారావు ఆన్ డ్యూటీ’ రవితేజ కెరీర్‌లోనే ఠఫ్ రోల్..రెండు డిఫ్రెంట్ వేరియేషన్స్

Ramarao on duty : ‘రామారావు ఆన్ డ్యూటీ’ మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ సినిమా. ఇందులో మజిలీ బ్యూటీ దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ 68వ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాని ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే పవర్ ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను కన్‌ఫర్మ్ చేశారు చిత్ర బృందం. చిత్ర బృందం విడుదల చేసిన టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ కి అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో రవితేజ అఫీషియల్ గా కనిపిస్తున్నాడు.

ramarao-on-duty is a tough role in raviteja career...two different varoations
ramarao on duty is a tough role in raviteja careertwo different varoations

కాగా డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. క్రాక్ సినిమా మాదిరిగానే ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను వాస్తవ సంఘటనల ఆధారంగా, స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నారు. రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. సబ్ కలెక్టర్ పాత్రలో రవితేజ నటించనున్నట్లు దర్శకుడు శరత్ మండవ తెల్చాడు. ఈ పాత్ర చాలా రఫ్ అండ్ ఠఫ్ గా..దూకుడు తనంతో ఉంటుందని హింట్ ఇచ్చాడు. దీనిని బట్టి చూస్తే శరత్ మండవ తెరకెక్కిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రవితేజకి మరో భారీ హిట్ దక్కుతుందని అంటున్నారు.

Ramarao on duty : అంతేకాదు ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలు ఉంటాయని తెలుస్తోంది.

ఇక ఇలాంటి పాత్ర రవితేజ ఇప్పటి వరకు చేయలేదని అంటున్నాడు. అంతేకాదు ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలు ఉంటాయని తెలుస్తోంది. రెండు డిఫరెంట్ రోల్స్ రవితేజకి చేయడం ఈజీనే అయినప్పటికి బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తోంది. అయితే అది డ్యూయల్ రోల్ ఆ లేదా ఒకే పాత్ర రెండు రకాలుగా ప్రవర్తిస్తుందా చూడాలి. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ఖిలాడి సినిమాలోనూ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నాడు. ఇది కూడా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N