NewsOrbit
న్యూస్ సినిమా

Rashi Khanna : రాశి ఖన్నా ఇన్ స్టా ఫోటో : ఆ ఫోటో ఏంది తల్లో మమ్మల్ని బతకనివ్వవా అంటోన్న కుర్రాళ్ళు 

Rashi Khanna :   ఊహలు గుసగుసలాడే అలాంటి రొమాంటిక్ మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా కొద్ది కాలంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉంది. స్టార్ హీరోల సరసన పెద్దగా అవకాశాలు దొరకక పోయినా టైర్ 2 హీరోలకు మాత్రం రాశి ఖన్నా మొదటి ఛాయిస్ అయిపోయింది. తన కెరీర్ ఆరంభంలో రాశి ఖన్నా బాగా బొద్దుగా ఉండేది. అయితే కొద్ది నెలల నుండి బాగా కష్టపడి వర్కౌట్లు చేస్తూ బరువు తగ్గింది. 

 

Rashi Khanna insta photo fumes fans
Rashi Khanna insta photo fumes fans

సోషల్ మీడియాలో తరచూ తన ఫిట్నెస్ ఫోటోలు షేర్ చేస్తున్న రాశి ఖన్నా అందుకు సంబంధించిన వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా అద్దం ముందు నిల్చొని హాట్ లుక్ తో రాశి ఖన్నా షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తోంది. దానికి ఆమె ఒక అద్భుతమైన లైన్ కూడా జత చేయడం గమనార్హం. రాశి ఖన్నా  అఫీషియల్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అద్దం ముందు నిల్చొని పింక్ కలర్ టాప్ లో వర్కవుట్ పిక్ లో ఒక టైట్ లెగ్గింగ్ వేసుకొని తన జీరో సైజ్ నడుము చూపిస్తూ ఒక ఫోటో పెట్టింది. అందులో ఆమె ఫిట్నెస్ డ్రెస్ తన ఫిట్నెస్ మంత్ర కు తగ్గట్టుగా ఉంది. అసలు ఈ రాశి ఖన్నా ను మనం అంత బొద్దుగా చూశామా అని అందరూ ఆశ్చర్యపోయేలా ఉంది ఈ ముద్దుగుమ్మ. 

కూర్చుని ఉంటే మనకు కావలసిన శరీర ఆకృతి పొందలేం అని రాశి ఖన్నా  పేర్కొనడం గమనార్హం. కుర్రకారుని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. అందం అభినయం పుష్కలంగా ఉన్న రాశి ఖన్నాకు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గినా… కోలీవుడ్  నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్ నుండి ఒక వెబ్ సిరీస్ ఆఫర్ కూడా ఉన్నట్లు కూడా సమాచారం. అందుకే రాశి ఖన్నా ఇంత స్లిమ్ గా మెరిసిపోతుంది అని అందరూ అంటున్నారు. 

TeluguStop.com - అలాంటి ఫోటో షేర్ చేసిన రాశీఖన్నా.. ఆ క్యాప్షన్ తో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈమె ఇలా కంటిన్యూ చేస్తే స్టార్ హీరోల సినిమాలకు కూడా అవకాశాలు వస్తాయని అంటున్నారు. తమ శరీరాకృతిని ఎప్పుడు అదుపులో పెట్టుకునే…. పూజ హెగ్డే, రష్మిక లాంటి హీరోయిన్లు రాశి ఖన్నా కన్నా సినిమా ఆఫర్లు అందుకోవడంలో ముందున్నారు. ఇక తాజాగా రాశి పెట్టిన ఫోటో చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. అటువంటి శరీరాకృతి తో ఫోట్లో లు పెట్టకండి మమ్మల్ని బతకనివ్వండి కింద కామెంట్ మీద కామెంట్లు పెడుతున్నారు. ఇక్కడ కుర్రకారు హృదయాలను గెలుచుకున్న రాశిఖన్నా ఇదే ఊపులో డైరెక్టర్ల కంట పడుతుందేమో చూడాలి.

author avatar
arun kanna

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella