NewsOrbit
న్యూస్ సినిమా

Rc15: శంకర్-రామ్ చరణ్ సినిమా అనుకున్న టైమ్ కే..! భారీ సెట్ కూడా..!!

Rc15: శంకర్-రామ్ చరణ్ Rc15 కాంబినేషన్ లో సినిమా అనగానే సౌత్ ఇండియా అదిరిపోయింది. భారీ చిత్రాల దర్శకుడిగా శంకర్ కు 27 ఏళ్లుగా ఒకటే క్రేజ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఈమధ్య కాస్త ఫ్లాపుల్లో ఉన్నా శంకర్ సినిమా అంటే క్రేజ్ అమాంతం పెరిగిపోతూనే ఉంది.. హీరోని బట్టి క్రేజ్ కూడా ఉంటుంది కాబబ్టి ఓపెనింగ్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈమధ్య శంకర్ కొన్ని ఫ్లాపులిచ్చినా ఆయనపై ఉన్న క్రేజ్ మాత్రం చెక్కుచెదరలేదు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సినిమా అనౌన్స్ చేసినప్పుడూ ఇదే జరిగింది. సినిమా మొదలుకాకుండానే.. అనౌన్స్ మెంట్ తోనే ఇండస్ట్రీ, ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇప్పుడీ సినిమా గురించి ఓ వార్త రౌండ్ అవుతోంది.

rc15 movie on the way
rc15 movie on the way

ఈ సినిమాను వచ్చే జూలై నుంచే ప్రారంభించబోతున్నారని టాలీవుడ్ లో వార్తలు రౌండ్ అవుతున్నాయి. ఇందుకోసం హైదరాబాద్ లో భారీ హౌస్ సెట్ కూడా నిర్మాణం జరుగుతోందట. జూన్-జూలైలో సినిమా ప్రారంభం అవుతుందని గతంలోనే వార్తలు వచ్చినా.. రీసెంట్ గా జరిగిన పరిణామాలు సినిమా ప్రారంభంపై అనుమానాలు రేకెత్తించాయి. శంకర్ తమ ప్రాజెక్టుపై కాకుండా తెలుగు, హిందీ సినిమాలపై దృష్టి పెట్టాడని.. ముందు తమ సినిమా పూర్తి చేశాకే మిగిలిని సినిమాలు చూసుకోవాలని లైకా సంస్థ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలసింది. దీంతో రామ్ చరణ్ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే అనుమానాలు, ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు ముందనుకున్న షెడ్యూల్ ప్రకారమే జూలైలో ప్రారంభమవుతుందని అంటున్నారు.

shankar-ram-charan-movie-shankar-stars-hunt-for-a-powerful-character-in-ram-charan-film
shankar ram charan movie shankar stars hunt for a powerful character in ram charan film

ఈ సినిమాలో శంకర్ ట్రేడ్ మార్క్ కంప్యూటర్ గ్రాఫిక్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా మెయిన్ కథతో యాక్షన్, టెంపో మెయింటైన్ చేసేలా కథ రాసుకున్నట్టు సమాచారం. దీంతో సినిమా ఏళ్లకేళ్లు లేట్ అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. గతంలో శంకర్ తీసిన భారతీయుడు, ఒకేఒక్కడు, అపరిచితుడు తరహాలో కథపై మాత్రమే సినిమా నడిచేలా ప్లాన్ చేశాడంటున్నారు. దీంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. హీరోయిన్ గా కూడా కైరా అద్వానీని తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి.. జూలై నుంచే షూటింగ్ ప్రారంభమవుతుందనే వార్తల్లో నిజమెంతుంతో నిర్మాత దిల్ రాజు రివీల్ చేయాల్సిందే..!

author avatar
Muraliak

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu