NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

America: ఆమెరికాలో ఎన్‌ఆర్ఐలకు కొత్త కష్టాలు..! ఏమిటంటే..?

America: కరోనా ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థపై పడిన విషయం తెలిసిందే. పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని దేశాలకు, వర్గాలకు దాని ప్రభావం పడింది. ఈ ప్రభావం కారణంగా అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలను కూనే ఎన్ఆర్ఐలకు కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఎన్ఆర్ఐలకే కాదు అక్కడి ప్రజలకు అద్దె ఇళ్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం వల్ల అనేక మంది సొంతింటి వారు కూడా అద్దె ఇళ్లకు మారుతున్నారు. ఒక్కో ఇంటికి దాదాపు నలుగురైదుగురు అర్జీ పెట్టుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా అద్దె ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో ఇళ్ల యజమానులు అద్దెలను భారీగా పెంచేశారు. ముఖ్యంగా టంపా, ఫ్లోరిడా, టూ మెంఫిస్, టెన్నెస్సీ, రివర్ సైడ్, కాలిఫోర్నియా వంటి ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు శరవేగంగా పెరుగుతున్నాయి.

record rise in house rents in America nri spl
record rise in house rents in America nri spl

అమెరికాలో గత మూడు నెలల కాలంలోనే దాదాపు అయిదు లక్షల మందికి పైగా అద్దె అపార్ట్‌మెంట్లలోకి మారిపోయారు. 1993 తర్వాత ఈ స్థాయిలో అద్దె ఇళ్లకు ప్రజలు మారడం ఇదే మొదటి సారి అని ఇండస్ట్రీ కన్‌సల్టెంట్ రియల్ పేజ్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇక గత నెల గణాంకాలు చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో  96.9 శాతం మేర అద్దె ఇళ్లు నిండాయట. ఈ పరిస్థితిని హౌస్ ఓనర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఇంటి అద్దెలను కూడా దాదాపు 17శాతం పెంచేస్తున్నారు. అద్దెలు పెరిగినప్పటికీ డిమాండ్ తగ్గడంలేదు. ఇక అమెరికన్ల పరిస్థితే ఇలా ఉండగా అక్కడి ఎన్ఆర్ఐల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

author avatar
Srinivas Manem

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!