NewsOrbit
న్యూస్ హెల్త్

భోజన నియమాలు తెలుసా?? (పార్ట్-2)

భోజన నియమాలు తెలుసా?? (పార్ట్-2)

Food:  వంట చేయడానికి ముందు తప్పక స్నానం చేసి ఉండాలి అనేది తప్పనిసరిగా పాటించవలిసిన కఠోర నియమము .

Rules you must follow while having your food
Rules you must follow while having your food

భోజనం Food చేసేటప్పుడు  వంట బాగా లేదని కోపగించుకోవడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం వంటివి  అస్సలు చేయకూడదు .

  • ఆహారం పెట్టిన కంచం ఒడిలో కి  తీసుకుని  భోజనం చేయకూడదు . నిద్రపోయే  మంచం మీద భోజనం చేయరాదు.
    (ఇది వయసు మళ్ళిన వాళ్ళకి , అనారోగ్యం తో బాధ పడుతున్నవారికి  వర్తించదు.) ఇంకా  చెప్పాలంటే  మాములు  వారు   మంచం మీద కూర్చుని మంచినీరు కూడా తాగకూడదు.
  • మాడినపోయిన  అన్నాన్ని నివేదించడం ,అతిధులకు పెట్టడం లాంటివి చేయకూడదు.
  • భోజనం చేసిన తర్వాత వెంట్రుకలు కత్తిరించడం లాంటివి చేయకూడదు.
  • గురువులు, కానీ  మహాత్ములు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు మనం తినగా మిగిలిన ఆహారం వారికీపెట్ట కూడదు. వీరికోసం మళ్ళీ ప్రత్యేకంగా వండి వడ్డించాలి .
  • భోజనం చేస్తున్నప్పుడు తింటున్న ఆహారం లో  వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం ఆహారాన్ని వదిలి పెట్టేయాలి  .
  • వంట వండేటప్పుడు ,ఆహారం  తినేటప్పుడు భగవన్నామము తలుచుకుంటూ లేదా
    భగవత్ కథలు వింటూ చేయడం చాలా ,చాల  మంచిది  అది మీ  కుటుంబ ప్రశాంతతకు కారణమవుతుంది .
  • ఎంత ఆకలితో ఉన్న కూడా గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు .కొంత ఆహారం అందులో మిగల్చాలి.
  • ఆహార పదార్థాలకు అస్సలు కాళ్ళు తగలకూడదు .
  • భోజనం చేసేటప్పుడు  నీళ్ళ గ్లాస్ కుడివైపు కు పెట్టుకోవాలి .
  • ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు శ్రీ కృష్ణుడు ఎత్తాడని మహాభారతం తెలియ చేస్తుంది.
  • కాబట్టి ఎంగిలి విస్తరాకులను తీసేవారికీ వచ్చే పుణ్యం అన్నం దానం చేసేవారికి కూడా రాదని శాస్త్రం చెబుతుంది.
  • ఒకసారివండిన అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహారాన్ని మళ్ళీ వేడి చేసితినకూడదు.
    ద్విపాక దోషం వస్తుంది.
  • స్త్రీలు  గాజులు వేసుకోకుండా భోజనం వడ్డించరాదు.. తినరాదు.ఇవ్వన్నీ మంచి విషయాలు అందునా మన పెద్దలు ఏది చెప్పిన దాని వెనుక తప్పకుండ ఆరోగ్యపరమైన  అంశాలు ఉంటాయని  గుర్తు పెట్టుకోండి.

 

 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?