Samantha: “ఏం మాయ చేశావే” సినిమాతో ఫస్ట్ హిట్ అందుకున్న సమంత.. అతి తక్కువ కాలంలోనే సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థానంలో నిలిచింది. దాదాపు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలందరి సరసన నటించిన సమంత కొన్ని సంవత్సరాల క్రితం నాగ చైతన్య నీ ప్రేమించి పెళ్ళాడు అక్కినేని వారి కుటుంబంలో కి కోడలిగా వెళ్లిపోవడం జరిగింది.
అప్పటినుండి చాలా వరకు సినిమాలు తగ్గించిన సమంత హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ కెరియర్ కొనసాగిస్తూ ఉంది. ఒకపక్క సినిమాలలో మరోపక్క వెబ్ సిరీస్ లలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. పైగా అనేక ఓపెనింగ్ కార్యక్రమాలకు.. అదే రీతిలో కొన్ని పేరుగాంచిన కంపెనీలకు యాడ్స్ లలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే యాడ్స్.. షాప్ ఓపెనింగ్ కార్యక్రమాలకు వచ్చే ఆదాయాన్ని సమంత దాదాపు చారిటీకి ఉపయోగించడం జరుగుతుంది అంట.
Read more: Samantha: సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పాత్రలో సమంత..!!
ప్రత్యూష సపోర్ట్ అనే చారిటబుల్ ట్రస్ట్ కి ఈ రకంగా వచ్చే డబ్బును విరాళంగా ఇస్తూ అనేక కార్యక్రమాలు సమంత చేపడుతుందట. అంతేకాకుండా ఓ ప్రముఖ పేరుగాంచిన హాస్పిటల్ లో మూడో వంతు లో ఒకటో భాగం బిల్స్ పేదలకు సమంత యే కాడుతుందట. అంత మాత్రమే కాక అనేక రోగాలతో బాధ పడుతూ మానసికంగా కుంగిపోయిన పిల్లలను.. విహార యాత్రల పేరిట నిర్మాణంలో అనేక చోట్ల లో .. సదరు పిల్లలకు మానసికంగా సంతోషం కలిగించే రీతిలో సమంత తన సొంత డబ్బు ఖర్చు చేయటం జరుగుతుందట. ఈ విధంగా సమంత యడ్స్ ఓపెనింగ్ లకి వచ్చే డబ్బు ఇతరుల జీవితాల్లో సంతోషం నింపేలా ఉపయోగిస్తుందట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!