Samantha: శాకుంతలం కాదు యశోద కూడా అలాంటి సినిమానే..సమంత మాత్రమే చేయగలదు..

Share

Samantha: ప్రస్తుతం సమంత కమిటవుతున్న సినిమాలన్నీ ఆమె ప్రధాన పాత్ర పోషించేవిగానే ఉంటున్నాయి. అలాంటి కథలనే సమంత ఒప్పుకుంటోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత కెరీర్ ప్లాన్ మొత్తం పూర్తి భిన్నంగా డిజైన్ చేసుకుంటోంది. ఆ క్రమంలోనే హీరో ఉండే సినిమాలకంటే ఫీమేల్ సెంట్రిక్ ఫిలింస్ చేయడానికే మేకర్స్‌తో చర్చలు జరుపుతూ ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇప్పటికే సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాను పూర్తి చేసింది. ఇటీవలే ఈ సినిమాకు సమంత డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది.

samantha-latest movie yashoda started

ఇక ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా రెండు కొత్త సినిమాలను ప్రకటించింది. ఈ సినిమాలలో శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థలో ఒక సినిమా డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌లో ఒక సినిమాను చేస్తోంది. వీటిలో తాజాగా శ్రీదేవి మూవీ నిర్మించే సినిమా నుంచి తాజాగా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. శాకుంతలం సినిమా మాదిరిగానే రూపొందించే లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ‘యశోద’ అనే పేరును మేకర్స్ నిర్ణయించారు. శాకుంతలం సినిమాలో దుష్యంతుడి పాత్ర ఉన్నప్పటికి ఎక్కువ కథ సాగేది మాత్రం సమంత చుట్టూనేనట.

Samantha: ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో నిర్మిస్తున్నారు.

అలాగే ఇప్పుడు ప్రకటించిన యశోద సినిమానూ రూపొందించనున్నారని సమాచారం. ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆయన గతంలో బాలకృష్ణ హీరోగా ‘ఆదిత్య 369’ సినిమాతో పాటు మరో మూడు చిత్రాలు నిర్మించారు. అంతేకాదు నానితో ‘జెంటిల్‌మన్‌’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ సినిమాలను నిర్మించారు. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో యశోద సినిమా చేస్తుండటంతో అందరితో ఆసక్తితో పాటు భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా షూటింగ్ మొదలైన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో నిర్మిస్తున్నారు.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

52 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

5 గంటలు ago