NewsOrbit
న్యూస్ సినిమా

Samantha : మీరిలా చేయండి, కోరుకున్నవన్నీ మీ సొంతం అవుతాయి.. జోస్యం చెబుతున్న సమంత!

Samantha

Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇప్పుడు ఇండియాలోనే మంచి గుర్తింపు వున్న నటి అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఒకప్పుడు రెగ్యులర్ హీరోయిన్‌గా హీరోల పక్కన జస్ట్ గ్లామర్ రోల్స్ లో ఆడిపాడిన సామ్, ఇప్పుడు తానే ఒక క్రౌడ్ పుల్లర్‌గా ఎదిగిన తీరు న భూతో న భవిష్యతి! ఆమె ప్రస్తుతము పాత్ర ప్రాధాన్యం ఉన్న సినిమాలు పిక్ చేసుకుంటూ తన మార్కెట్ రేంజ్ ‌పెంచుకునే పనిలో పడింది. 5 నిమిషాల ఐటమ్ సాంగ్‌లో నర్తించినందుకు కోట్లు తీసుకునే స్థాయికి వెళ్లిందంటే నమ్మి తీరాల్సిందే.

Samantha : సామ్ తాజా కొటేషన్ ఇదే..

Samantha

సమంత ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయిన సంగతి తెలిసినదే. సాధారణంగా ఈమె మోటివేషన్ కొటేషన్స్, ఫోటోలు, వీడియోలు పెడుతూ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె ఏదైనా పోస్ట్ పెడితే ఇక అంతే.. ఫ్యాన్స్ వైరల్ చేసి పారేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా Fact అంటూ సామ్ పెట్టిన ఓ కొటేషన్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. జీవితంలో ఎదుగుదలకు క్రమశిక్షణ ఎంత ప్రధాన పాత్ర పోషిస్తోందో ఈ కొటేషన్ ద్వారా చెప్పకనే చెప్పింది.

పూర్తి కొటేషన్ ఇదే..

Samantha

“డిసిప్లెన్‌గా ఉండాలని ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, క్రమశిక్షణ అనేది మనల్ని బలంగా తయారు చేస్తుంది. తాత్కాలిక ఆనందాలు దక్కకపోయినప్పటికీ, మున్ముందు అంతకుమించిన ఫలితాలు దక్కుతాయనేది గుర్తు పెట్టుకోవాలి. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఇదే పునాది. మీరు కోరుకున్నవన్నీ మీకు ఇచ్చేంతగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి ముందు!” అనేది సామ్ పోస్ట్‌లోని సారాంశం. ప్రస్తుతం సమంత లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టు ‘యశోద’ షూటింగ్‌లో బిజీగా వున్న సంగతి తెలిసినదే.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri