యాపిల్ సైడర్ వెనిగర్ పవర్ ఫుల్ డ్రింక్.. ఇందులో ఎన్నో రకాల విటమిన్స్ ఉన్నాయి.. వంట రుచిని పెంపొందించడంతోపాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది .. దీనిని తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.. దీనిని మితంగా తీసుకుంటే మంచిదే. కానీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం దుష్ప్రభావాలు ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు..
ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది.. కానీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం గ్యాస్ ట్రబుల్ వచ్చే సమస్య ఉంది కొన్ని కొన్ని సార్లు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి ఎం సి బి ఐ నివేదిక ప్రకారం టైపు 1 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారే అవకాశం కూడా ఉంది ఆపిల్ సైడర్ వెనిగర్ ను నేరుగా అస్సలు తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి . ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువలన దీని ఎక్కువగా తీసుకుంటే ఎముకలు పెళుసుగా విరిగిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎముకలు విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది..
చర్మానికి మంచిదని ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. మోతాదుపు నుంచి తీసుకుంటే మాత్రం చర్మ సంబంధ సమస్యలు వస్తాయి. రోజుకు ఒక చెంచా లేదా రెండు చెంచాలకు నుంచి ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..