NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఏంటి.. నవదీప్ గెటప్ మార్చాడు.. నవదీప్ బాబాలా మారాడు? ఏంటి సంగతి

telugu actor navadeep new look for new movie

నవదీప్.. పరిచయం అక్కర్లేని పేరు. డౌన్ టూ ఎర్త్. సినిమా ఇండస్ట్రీలో ఎలాగైనా మంచి పొజిషన్ లో ఉండాలన్న కసితో ఉన్న వ్యక్తి. కానీ.. తను తీసిన చాలా సినిమాలు ప్లాఫ్ అయ్యాయి. దీంతో తన కెరీర్ కు తీవ్రంగా దెబ్బపడింది. అయినప్పటికీ.. సినీ కెరీర్ ను మాత్రం వదల్లేదు.

telugu actor navadeep new look for new movie
telugu actor navadeep new look for new movie

అడపాదడపా సినిమాలు చేస్తూ.. సైడ్ క్యారెక్టర్లు చేస్తూ.. బుల్లితెర మీద నటిస్తూ.. ఎన్నో రకాలుగా ఇండస్ట్రీలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంత కసి కూడా ఉంది ఆయనలో.

అయితే.. తాజాగా నవదీప్.. ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ కు గెస్ట్ గా వచ్చాడు. ఈ ప్రోగ్రామ్ కు ఆలీ హోస్ట్ అనే విషయం తెలుసు కదా. ఆలీ ఈ సందర్భంగా నవదీప్ తో ముచ్చటించారు. నవదీప్ కు సంబంధించిన ఎన్నో విషయాలు ఈ ప్రోగ్రామ్ చూస్తే తెలుస్తుంది.

అయితే.. నవదీప్.. మునుపెన్నడు లేనంతగా.. డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. గెడ్డం పెంచుకొని డిఫరెంట్ లుక్ లో కనిపించిన నవదీప్ ను చూసిన ఆలీ.. ఏంటి.. ఈ డిఫరెంట్ లుక్. దేనికోసం.. నవదీప్ కాస్త.. నవదీప్ బాబాలా మారాడు ఏంటి అని అడగగా.. ఒక మంచి స్క్రిప్ట్ వచ్చింది.. మంచి ఫీల్ గుడ్ మూవీ చేస్తున్నా. ఆ సినిమా షూటింగ్ డిసెంబర్ లో మేఘాలయాలో జరగనుంది. దానికోసమే ఈ గెటప్ అంటూ తన కొత్త సినిమా విశేషాలను ఆలీతో పంచుకున్నాడు నవదీప్.

నవదీప్ తో చేసిన షోకు సంబంధించిన ఫుల్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. మీరు కూడా చూడాలనుకుంటే ఇక్కడే చూసేయండి మరి…

author avatar
Varun G

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju