NewsOrbit
న్యూస్

skin problems: స్మార్ట్ ఫోన్ తో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్  ఇవే!!

skin problems: స్మార్ట్ ఫోన్  మన జీవితంలో విడదీయలేని ఒక ముఖ్యమైన భాగంగా తయారయింది.   అయితే    ఫోన్‌ను గంటల తరబడి  వాడటం వల్ల మన ఆరోగ్యానికి, చర్మానికి చాలా హాని కలుగుతుంది అని గుర్తుపెట్టుకోండి.  ఫోన్ నుంచి వెలువడే హానికరమైన రేడియేషన్ వలన  చర్మం, శరీర భాగాలు   ప్రభావితం అవుతున్నాయి అని  నిపుణులు    హెచ్చరిస్తున్నారు.    సెల్ ఫోన్ నుంచి వెలువడే అయోనైజింగ్ రేడియేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ  ఈ రెండు   చర్మానికి  చాలా హాని చేస్తాయి. ఆ హాని గురించి తెలుసుకుందాం.

ఫోన్ ఎక్కువగా  వాడటం వల్ల ముఖం మీద ఎరుపు, దురద, మంట సమస్య వచ్చే అవకాశం ఉంది.దీనితో పాటు.. ముఖం మీద ముడతలు,గీతలు,  ఏర్పడతాయి. ఈ కారణంగా మీరు చిన్న  వయసు లోనే  పెద్ద వయసు వారిలా  కనిపిస్తారు.  ఫోన్‌లో ఎక్కువసేపు చాట్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా చదివేటప్పుడు, మీరు ఎక్కువసేపు మొబైల్ స్క్రీన్‌ను చూడవలిసి ఉంటుంది.  ఈ కారణంగా నుదిటిపై గీతలు  ఏర్పడటం మొదలవుతుంది .ఫోన్ల నుంచి వెలువడే బ్లూ లైట్ చర్మంపై వర్ణద్రవ్యం  కలిగేలా చేస్తుంది. అర్ధరాత్రి మొబైల్ వాడటం మీ కళ్ళ  చూపు తగ్గేలా చేస్తుంది.దీనితో పాటు తదేకం గా ఫోన్ చూడడం వలన మంచి నిద్ర కూడా దూరమై ఒత్తిడి పెరుగుతుంది.  కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు  ఏర్పడతాయి.

మొబైల్స్  ఎక్కడికి పడితే అక్కడికి తీసుకు వెళ్తే   చుట్టుపక్కల  వాతావరణంలో ఉండే    అనేక రకాల జెర్మ్స్, బ్యాక్టీరియా  ఫోన్ ని ఆశ్రయించి ఉంటాయి.    ఈ బ్యాక్టీరియా మీ చర్మానికి కూడా  అంటుకునే అవకాశాలు ఎక్కువ . మెడ చుట్టూ  ముడతలు ఏర్పడతాయి. మెడ చర్మం   మందంగా అసహ్యం గా మారుతుంది. కాబట్టి ఫోన్ ఎంతవరకు వాడాలో అంతవరకూ వాడడం ఆరోగ్యానికి మంచిది.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju