NewsOrbit
న్యూస్

Bad Breath: ఎలాంటి  కారణం లేకుండా  చెడువాసన రావడం,పదే,పదే  ఆహారం లో వెంట్రుకలు రావడం జరిగితే కారణం ఇదే !!

Bad Breath: పితృ దోషాలు
హిందూ సంప్రదాయాన్ని (hindus) అనుసరించే ప్రతి ఇంట్లో వారి  ముందు తరాల వారికి శ్రద్ధ కర్మలను, పిండ ప్రదానాలు మానకుండా  చేసేవారు. ఇలా చేయడంవలన మరణించిన పెద్దలకు  ఆత్మశాంతి కలిగి స్వర్గం పొందుతారని శాస్త్రం తెలియచేస్తుంది. ఇవి సక్రమం గా జరగని  ఇంట్లో ఆందోళనలు, అశుభ కార్యాల తో  భయాందోళనలు కలుగుతాయి.  దీని అర్ధం వారి ఇంట్లో   పితృ దోషాలు ఉన్నాయిని.   పితృ దోషాలు  ఉండటం వల్ల ఇంట్లో ఎలాంటి అశుభ  సూచనలు కనిపిస్తాయో  తెలుసుకుందాం…

Bad Breath: ఎక్కడి నుంచో చెడువాసన

ఇల్లంతా చాలా  శుభ్రంగా, అందంగా ఉన్న కూడా  ఎక్కడి నుంచో చెడువాసన  వస్తుంటుంది. ఎక్కడ ఏమీ లేకపోయినా బయట నుంచి వచ్చే వాళ్లకు ఆ  చెడు వాసన తెలిసిపోయి వాసన  వస్తుంది అనిఅంటుంటారు. ఇలాంటి వాసన వస్తుంది అంటే దానికి  కారణం  పితృ దేవతలకు కోపం  రావడం వలన ఇలాంటి సంకేతాలు తెలుస్తూ ఉంటాయి.   భోజనం (Food)  చేసేటప్పుడు ఆహారంలో అప్పుడప్పుడు  వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి. ఇది పొరపాటున జరిగే విషయమే అయిన కూడా కొన్నిసార్లు పదే పదే  వస్తుంటాయి.   ఇంట్లోనే కాదు  బయట ఏదైనా హోటల్ కి వెళ్ళినా కూడా   అలాగే ఆహారంలో వెంట్రుకలువస్తుంటే మాత్రం  అది అశుభానికి సంకేతం అని ఆధ్యాత్మిక పండితులు  తెలియచేస్తున్నారు.

పిండప్రదానం చేయడం

చనిపోయిన మన పూర్వీకులు కలలోకి రావడం చాలా సహజం. కానీ పదేపదే కలలోకి వస్తుంటే మాత్రం  వారికి తీరని కోరికలు ఏవో మిగిలి ఉన్నాయని గమనించాలి. అలాంటి కోరికలను, వారికీ ఇష్టమైన వస్తువులను ఇతరులకు దానం చేయడంవలన  పూర్వీకులు ఇక  కలలోకి రారు.పితృ దోషాలు ఉండడం వల్ల ఇంట్లో  ఎలాంటి  శుభకార్యం తలపెట్టిన ముందుకు నడవదు.  ఎన్ని ప్రయత్నాలు చేసిన  పెళ్లి సంబంధం కుదరకపోవడం, సంతానం కలగకపోవడం ఆర్ధిక ఇబ్బందులు,మనః శాంతి లేకపోవడం ఇవన్నీ కూడా పితృ దోషాల వల్ల కలిగే అశుభాలు గా గుర్తించండి.కాబట్టి వీటి పరిహారం కోసం పూర్వీకులకు పిండప్రదానం చేయడం వలన వారి ఆత్మకు శాంతి కలిగి ఆశీర్వదించడం వలన మనం అనుకున్న పనులు అన్ని సవ్యం గా జరుగుతాయి.

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!