NewsOrbit
న్యూస్ సినిమా

Kareena Kapoor: కరీనా పాత్రపై ట్రోల్స్..! ఆమెను బాయ్ కాట్ చేయాలంటూ ట్రెండ్

trolls on kareena kapoor

Kareena Kapoor: కరీనా కపూర్ Kareena Kapoor బాలీవుడ్ టాప్ హీరోయిన్. కెరీర్లో హీరోయిన్ గా రెండు దశాబ్దాలు పూర్తైనా హీరో సైఫ్ ఆలీఖాన్ ను పెళ్లాడి.. ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమె కాల్షీట్స్ కోసం దర్శక-నిర్మాతలు, హీరోలు కూడా ఎదురుచూసే పరిస్థతి ఉంది. ప్రస్తుతం ఆమె అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. అయితే.. ప్రస్తుతం ఓ సినిమా విషయంలో ఆమె వివాదంలో చిక్కుకుంది. అయితే.. ఆమె సినిమాలో నటిస్తున్నట్టు చిత్ర బృందం కూడా ప్రకటించలేదు. కానీ.. ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ అయ్యియి. ట్రోల్స్ కూడా భారీగా నడుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

trolls on kareena kapoor
trolls on kareena kapoor

తెలుగు రచయిత విజయేంద్రప్రసాద్ రాసిన ‘సీత’ కథకు ఆమెను లీడ్ పాత్ర కోసం సంప్రదించారనే వార్త బాగా వైరల్ అయింది. సినిమాలో సీత పాత్రకు కరీనా కపూర్ ను ఫైనల్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. సినిమాలో నటించేందుకు 12 కోట్లు రెమ్యనరేషన్ తీసుకుంటోందని కూడా ప్రచారమైంది. ఈ వార్తలే నెటిజన్ల వ్యతిరేకతకు కారణమైంది. సీత పాత్రకు ఆమె ఏమాత్రం సరికాదంటూ ట్విట్టర్లో తీవ్ర నిరసనే వ్యక్తం అవుతోంది. ఆమెకు వ్యతిరేకంగా #boycottkareena khan, #BoycottKareenaKhan hindu అనే హ్యాష్ ట్యాగులు ట్విట్టర్లో నేషనల్ వైడ్ గా టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. కరీనా సీతగా కాదు.. శూర్పణఖగా సరిపోతుందంటూ ఫొటోలు కూడా పోస్ట్ చేస్తున్నారు.

Read More: Chiranjeevi: చిరంజీవి సినిమాలో కీలక పాత్రకు స్టార్ హీరోయిన్..!

సిగరెట్ కాలుస్తున్న ఫొటోలు, ఫొటోషూట్లు, ఆమె డ్రెస్సింగ్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో హ్యూమన్ బీయింగ్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ అనే సంస్థ సీత సినిమాను తెరకెక్కిస్తోంది. ఆమధ్య ఆదిపురుష్ లో రావణుడిగా నటిస్తున్న కరీనా భర్త సైల్ ఆలీఖాన్ చేసిన కొన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో సైఫ్ క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు అతని భార్యపై అదే రామాయణ ఇతివృత్తం ఆధారంగా విమర్శలు వస్తున్నాయి. దీనిపై కరీనా స్పందించలేదు. ఇటివలే రెండో బిడ్డకు జన్మనిచ్చిన కరీనా.. మునుపటి ఫిట్ నెస్ కోసం ప్రయత్నిస్తోంది.

 

author avatar
Muraliak

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu