NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Mahesh Babu: బాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూటర్ మహేష్ బాబు పై సంచలన కామెంట్స్..!!

Mahesh Babu: రోహిత్ జైస్వాల్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డిస్ట్రిబ్యూటర్. బడా బడా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. దాదాపు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సినిమాలు ఎక్కువగా రోహిత్ జైస్వాల్ .. డిస్ట్రిబ్యూటర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడు. అటువంటిది ఈయన న తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మేటర్ లోకి వెళ్తే మహేష్ బాబు ఎందుకు బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఇంట్రెస్ట్ చూపించడం లేదో అర్థం కావడం లేదు.. అని పేర్కొన్నాడు.

Visa issues for Mahesh Babu's movie?

సౌత్.. వెస్ట్.. ఈస్ట్ లో అతనికి ఎటువంటి క్రేజ్ ఉందో అదే రీతిలో బాలీవుడ్ ఇండస్ట్రీలో నార్త్ ఆడియన్స్ లో ఆ స్థాయిలోనే క్రేజ్ ఉంది. అది ఆయన గుర్తించటం లేదు ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తే బాగుంటుంది మంచి మార్కెట్ మహేష్ బాబు కి ఉంది అన్నట్టు మహేష్ బాబు పై పొగడ్తలు వర్షం కురిపించాడు. కచ్చితంగా మహేష్ హిందీలో సినిమా చేస్తే.. భవిష్యత్తు ఉంటుందని రోహిత్ జైస్వాల్ చెప్పుకొచ్చాడు. మరోపక్క మహేష్ బాబు ని చాలాసార్లు మీడియా బాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్నించిన ప్రతిసారి తనకు ఇంట్రెస్ట్ లేదని కేవలం తెలుగులో సినిమాలు చేయడం మాత్రమే ఇంట్రెస్ట్ అని చెప్పుకొచ్చాడు.

Read More: Mahesh Babu: ఆరు నెలలోనే మహేష్ సరికొత్త ప్లాన్.. అభిమానులకు ఇక పండగే??

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు బాలీవుడ్ లో రాణించాలనే ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. కానీ మహేష్ కి ఆఫర్లు బిజినెస్ మాన్ చేస్తున్న సమయంలోనే రావడం విశేషం. అయినా కానీ ఇప్పటికీ కూడా మహేష్ పెద్దగా బాలీవుడ్ ఇండస్ట్రీని పట్టించుకోకుండా కేవలం సౌత్ కి పరిమితం కావడం పట్ల చాలామంది.. మహేష్ నార్త్ మార్కెట్ వదులుకున్నారు అంటూ.. విశ్లేషిస్తున్నారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?