NewsOrbit
న్యూస్ సినిమా

Vijay Deverakonda: స్టార్ హీరోయిన్ అనుష్క తో విజయ్ దేవరకొండ సినిమా..??

Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక సౌత్ ఇండస్ట్రీలో అదే రీతిలో “బాహుబలి” సినిమా తో మంచి గుర్తింపు.. క్రేజ్ కలిగిన హీరోయిన్ అనుష్క. సౌత్ ఇండియాలో ఈ సొట్ట బుగ్గల పొడుగుకాళ్ల సుందరి అనుష్క.. దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించడం జరిగింది. బాహుబలి తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న అనుష్క ఆ తర్వాత చేసిన సైజ్ జీరో పలు ప్రయోగాలు చేయడం తో పెద్దగా అవకాశాలు ఈ అమ్మడుకి రావటం లేదు. ఇదిలావుంటే ఇటీవల కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి తో సినిమా ఒప్పుకొన్నా సంగతి తెలిసిందే.

Anushka Shetty-Vijay Devarakonda: Once again Vijay Devarakonda in Naveen  Polishetti movie .. Rowdy hero who is going to share screen with Anushkaసినిమాలో హీరో తన కంటే పెద్ద అమ్మాయిని ప్రేమించే స్క్రిప్ట్ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో గెస్ట్ రోల్ రౌడీ విజయ్ దేవరకొండ చేయనున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ.. ఇండస్ట్రీలో కుర్ర హీరోలను ఎంకరేజ్ చేయడంలో ముందు ఉండటంతో పాటు జాతిరత్నాలు సినిమా విజయం సాధించిన టైంలో సినిమాలో నటించిన ముగ్గురు హీరోల ను ఎంతగానో విజయ్ దేవరకొండ అభినందించటం మాత్రమే కాక ప్రమోషన్ వచ్చే రీతిలో సినిమాకి తమ సపోర్ట్ ఇవ్వడం జరిగింది.

Read more: Vijay devarakonda : విజయ్ దేవరకొండ హీరోగా కాదు నిర్మాతగా చాలా బిజీ

ఇప్పుడు మరోసారి నవీన్ పోలిశెట్టి నటిస్తున్న సినిమాలో మరోసారి.. విజయ్ దేవరకొండ వేగంగా గెస్ట్ రోల్ చేయటం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N