NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

మీకు పాస్ పోర్టు ఉందా? అయితే పాస్ పోర్ట్ తో.. వీసా లేకుండానే ఈ 16 దేశాలను చుట్టేయండి..!

visa free entry to 16 countries for india passport holders

వీసా రహిత ప్రవేశం దాన్నే వీసా ఫ్రీ ఎంట్రీ అంటారు. అంటే వీసా లేకున్నా సరే.. కేవలం పాస్ పోర్ట్ ఉంటే చాలు.. కొన్ని దేశాల్లో భారత పాస్ పోర్ట్ హోల్డర్లు ప్రయాణం చేయవచ్చు.

visa free entry to 16 countries for india passport holders
visa free entry to 16 countries for india passport holders

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వీసా ఫ్రీ ఎంట్రీ దేశాల లిస్టును వెల్లడించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్ రాజ్యసభలో దీనికి సంబంధించి ప్రకటన చేశారు.

వీసా ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్నికల్పిస్తున్న దేశాలు.. బార్బడోస్, భూటాన్, డొమినికా, గ్రెనడా, హైతీ, హాంకాంగ్, మాల్దీవులు, మారిషస్, మాంట్సెరాట్, నేపాల్, నియు ఐలాండ్, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, సమోవా, సెనెగల్, సెర్బియా, ట్రినిడాడ్ టొబాగో.. దేశాలు లిస్టులో ఉన్నాయి.

ఈ దేశాలకు వెళ్లాలనుకుంటే… ఎటువంటి వీసా అవసరం లేకుండా.. కేవలం పాస్ పోర్ట్ తో వెళ్లొచ్చు. అక్కడి అందాలను ఆస్వాదించవచ్చు.

వీసా ఫ్రీ ఎంట్రీతో పాటుగా.. వీసా ఆన్ అరైవల్, ఈ వీసా సౌకర్యాలను కూడా కొన్ని దేశాలు కల్పిస్తున్నాయని మంత్రి తెలిపారు.

43 దేశాలు.. వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయని.. వాటిలో ఇరాన్, ఇండోనేషియా, మయన్మార్ లాంటి దేశాలు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు.

అలాగే ఈ వీసా సౌకర్యం కల్పిస్తున్న 36 దేశాలల్లో శ్రీలంక, న్యూజిలాండ్, మలేషియా లాంటి దేశాలు ఉన్నాయి.

కేవలం ఇండియన్ పాస్ పోర్టు ఉన్నా చాలు.. పైన తెలిపిన 16 దేశాలను తిరిగి రావచ్చు.

author avatar
Varun G

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!