NewsOrbit
న్యూస్

వైసిపి + జగన్ కలిసి దాస్తోంది ఏమిటి?

కరోనా దెబ్బకి.. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది.లక్ష కోట్ల కొత్త అప్పు ఏడాడో దాటేసిందంటూ వైఎస్‌ జగన్‌ పాలనపై విపక్షాలు విమర్శలు చేస్తోన్న విషయం విదితమే.

What is YCP and ys jagan hiding together
What is YCP and ys jagan hiding together

విపక్షాల ఆరోపణల్ని పక్కన పడితే, రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్కలే పెరిగిపోతున్న అప్పుల గుట్టు విప్పేస్తున్నాయి.నిబంధనలకు లోబడి చేసే అప్పులు, అత్యవసర అప్పులు,ఇవి కాక ‘చేబదుళ్ళు’వెరసి, రాష్ట్ర ప్రజల నెత్తిన కనీ వినీ ఎరుగని రీతిలో అప్పు భారం మోపేస్తోందట వైఎస్‌ జగన్‌ సర్కార్‌!అయితే దీన్ని లోగుట్టు గా ఉంచి అంతా సవ్యంగా ఉన్నట్లు వైసిపి ప్రభుత్వం కలరింగ్ ఇస్తోంది! అంతే కాదు ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు ,వైయస్ జగన్మోహన్ రెడ్డి లది ఒకటే పంధా అంటున్నారు .

చంద్రబాబు నాయుడు ఆయన శైలిలో ఆయన ఖర్చుపెట్టి వీలైనన్ని అప్పులు చేశారు అధికారం లొ ఉన్న౦తకాలం దాన్ని దాచి పెట్టారు.ఇప్పుడు జగన్ అదే పని చేస్తున్నారు. కానీ చంద్రబాబు కనీ వినీ ఎరుగని రీతిలో అప్పులు చేసినట్లు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఊరూ వాడా తిరిగి విమర్శించారు. అయితే అప్పుల విషయంలో చంద్రబాబు రికార్డ్‌ని అతి తక్కువ సమయంలోనే వైఎస్‌ జగన్‌ అధిగమించేస్తున్నట్లు ఇప్పటికే లెక్కలు కూడా బయటకు వస్తున్నాయి.

దీన్ని తిప్పి కొడుతూ టిడిపి అప్పులకు లెక్కల్లేవు మా అప్పులకు లెక్కలన్నీ ఉన్నాయని వైసీపీ నేతలు బుకాయిస్తున్నారు!అయితే ముందు ముందు రాష్ట్ర ఆదాయం పెరిగినా.. అది వడ్డీలు కట్టడానికి కూడా సరిపోకపోవచ్చు..’ అని ఆర్థిక రంగ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు అయినా జగన్ తీసుకున్న రుణాలు అయినా తీర్చాల్సింది రాష్ట్ర ప్రజలే కదా!ఏ రాయి అయితేనేం పళ్లు వూడ గొట్టుకోడానికి!

author avatar
Yandamuri

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju