NewsOrbit
రాజ‌కీయాలు

RRR: సౌత్ లో టాలీవుడ్ తర్వాత అత్యధికంగా “ఆర్ఆర్ఆర్” కలెక్షన్ ఏ ఇండస్ట్రీలో సాధించిందో తెలుసా..??

RRR: “ఆర్ఆర్ఆర్” ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతోంది. అనేక ఇండస్ట్రీలో పాత రికార్డులను బద్దలు కొడుతూ కొత్త లెక్కలు సెట్ చేస్తుంది. దర్శకుడు రాజమౌళి తీసిన బాహుబలి ఒక ఎత్తయితే “ఆర్ఆర్ఆర్” మరొక ఎత్తు అని సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం కామెంట్ చేస్తున్నారు. జక్కన్న టేకింగ్.. ఇద్దరు హీరోలు చరణ్, తారక్ పర్ఫామెన్స్.. సినిమా మొత్తానికి హైలెట్ అని.. హాలీవుడ్ రేంజ్ లో సన్నివేశాలు “ఆర్ఆర్ఆర్” లో ఉన్నాయ్ అని చెప్పుకొస్తున్నారు. దేశవిదేశాలలో సైతం “ఆర్ఆర్ఆర్” విడుదలయి పది రోజులు కావస్తున్నా గాని.. థియేటర్లు హౌస్ ఫుల్ తో నిండిపోతున్నాయి.

Two release dates for RRR leaves producers in a fix, reveal trade experts -  Movies News

ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని చోట్ల కంటే ఎక్కువగా.. దాదాపు 200 కోట్ల కంటే ఎక్కువగానే 10 రోజుల్లో కలెక్షన్ లు “ఆర్ఆర్ఆర్” రావడం తెలిసిందే. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఇంకా చాలా చోట్ల “ఆర్ఆర్ఆర్” రిలీజ్ కాగా తెలుగులో తర్వాత అత్యధికంగా ఎక్కువగా .. కలెక్షన్ కన్నడలో సాధించింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం… కన్నడలో “ఆర్ఆర్ఆర్” దాదాపు 40 కోట్ల మేర కలెక్షన్ రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కన్నడ తర్వాత తమిళ ఇండస్ట్రీలో 30 కోట్ల మేర పదిరోజుల్లో “ఆర్ఆర్ఆర్” కి కలెక్షన్ వచ్చినట్లు ఇంకా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నట్లు సమాచారం.

RRR glimpse OUT Alia Bhatt Ram Charan Jr NTR Ajay Devgn teaser from magnum  opus leave you excited | Bollywood News – India TV

ఇక మలయాళంలో పది రోజులకు 10 కోట్లు రావడం జరిగిందట. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతోంది. మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే “ఆర్ఆర్ఆర్”.. పది రోజులకు ఎనిమిది వందల కోట్లకు పైగానే కలెక్షన్ అందుకున్నట్లు సమాచారం. “ఆర్ఆర్ఆర్” సినిమా దాటికి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు సైతం వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో గురించి తక్కువగా మాట్లాడి.. చాలా కాన్ఫిడెంట్గా సినిమాని రిలీజ్ చేసిన జాన్ అబ్రహం ఎటాక్ సినిమా..”ఆర్ఆర్ఆర్” కలెక్షన్ల ముందు తేలిపోయింది. దీంతో ఇంకా రెండు వారాల వరకు “ఆర్ఆర్ఆర్” భారీ రేంజ్ లో కలెక్షన్లు సాధించడం జరుగుతుంది అనే టాక్ ట్రేడ్ వర్గాలనుండి వినబడుతోంది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju