NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

భారతీయులకు ట్రంప్ బంపర్ ఆఫర్..!!

త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న తరుణంలో సరికొత్త ఎత్తుగడలతో డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొన్న హెచ్ వన్ బీ వీసా విషయంలో పిడుగు లాంటి వార్త చెప్పడం జరిగింది. అమెరికా ప్రభుత్వ సంస్థల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న విదేశీయులకు ట్రంప్ సర్కారు షాక్ ఇవ్వడం తెలిసిందే. ప్రభుత్వ సంస్థలలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో అమెరికన్లను మాత్రమే కొత్త నిబంధనలను తీసుకు రావడం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ ఏడాది చివరి వరకు గ్రీన్ కార్డులు, శాశ్వత నివాస పర్మిట్లు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అగ్రరాజ్యంలో ఉద్యోగాలు చేపట్టే భారతీయులకు వరంగా మారిందని వార్తలు విన్నపడుతున్నాయి.

I'm not happy with China': Trump rules out US reopening ...ముఖ్యంగా హెచ్ వన్ బీ వీసా విషయంలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్న బ్యాక్ లాగ్ లో ఎక్కువగా భారతీయులే ఉండటంతో నిబంధనల ప్రకారం బ్యాక్ లాగ్ ను క్లియర్ చేస్తే…అమెరికా తాజా నిబంధనల ప్రకారం భారతీయులు అధికంగా లబ్దిపొందే వెసులుబాటు ఉందని వలస నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న పది లక్షల మంది వలసదారులు వారి కుటుంబ సభ్యులు గ్రీన్ కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుని బ్యాక్ లాగ్ లో ఉన్నారు.

ఎంప్లాయిమెంట్ ఆధారిత గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారుల లో మూడు లక్షల దరఖాస్తుల తో భారత్ నుండే  పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో తాజాగా ఎన్నికల ఏడాది అమెరికన్లకు ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు భారతీయులకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు పేర్కొంటున్నారు వలస దారుల నిపుణులు. ఈ నిర్ణయం ఖచ్చితంగా భారతీయులకు వెసులుబాటు కల్పిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!