NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జేసీ మళ్లీ అరెస్టుతో ఆయన ఫుల్ హ్యాపీ..!!

ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అని చాలామంది అంటుంటారు. ఇప్పుడు ఇదే రీతిలో అనంతపురం రాజకీయాలలో జెసి బ్రదర్స్ విషయంలో జరుగుతుందని ఆ జిల్లాలో అందరూ తెగ చర్చించుకుంటున్నారు. పూర్తి విషయంలోకి వెళితే అక్రమ రిజిస్ట్రేషన్ వాహనాల విషయంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దాదాపు రెండు నెలల పాటు జైల్లో ఉండటం జరిగింది. బెయిల్ కోసం అనేక సార్లు ప్రయత్నించి చివరాకరికి ఇటీవల బెయిల్ పొందారు.

Pedda Reddy Fires On JC Brothers About Misbehaviour With Police ...అయితే బెయిల్ పొందిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులతో తగవులు పెట్టుకొని…భూతులు తిట్టడంతో సెక్షన్ 353 కింద ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు పోలీసుల విధులకి ఆటంకం కలిగించినట్లు మళ్ళీ అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇంతలోనే బయటకు వచ్చి జెసి ప్రభాకర్ రెడ్డి అంతలోనే లోపలికి వెళ్లడంతో జిల్లాలో జెసి ఫ్యామిలీ ప్రత్యర్థి ప్రస్తుత తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో తాడిపత్రి నియోజకవర్గంలో జెసి బ్రదర్స్ టీడీపీ హయాంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ని చోటామోటా కేసుల్లో ఇరికించి అనేకసార్లు జైల్లో పెట్టించడం జరిగిందట.

అయితే అధికారంలోకి వచ్చినా కేతిరెడ్డి పెద్దారెడ్డి తన చేతికి మట్టి అంటకుండా, ఎలాంటి కక్షసాధింపు చర్యలు చేపట్టకుండా తన ప్రత్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి అక్రమ వాహన రిజిస్ట్రేషన్ కేసుల్లో అరెస్ట్ అవ్వడం, పైగా ఆ కేసు పెద్దది కావటం తో జేసీ ప్రభాకర్ అరెస్టు విషయంలో జిల్లాలో ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అని చాలామంది అంటున్నారట. 

Related posts

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?