NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పశ్చిమగోదావరి జిల్లాలో పక్క చూపులు చూస్తున్న ఆ టీడీపీ సీనియర్ నాయకుడు..??

పశ్చిమగోదావరి జిల్లాలో మాగంటి కుటుంబం మంచి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. దివంగత మాగంటి రవీంద్రనాథ్ చౌదరి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉంటూ పశ్చిమగోదావరి జిల్లాలో చక్రం తిప్పారు. ఆయన తనయుడు మాగంటి బాబు కూడా కాంగ్రెస్ లో రాణించి విభజన జరిగిన తర్వాత టిడిపి తీర్థం పుచ్చుకోవడం జరిగింది. దీంతో 2014 ఎన్నికలలో టిడిపి పార్టీ తరపున ఎంపీగా మాగంటి బాబు కలవడం జరిగింది. కాగా తర్వాత జరిగిన 2019 ఎన్నికలలో ఓడిపోయినా మాగంటి బాబు చాలావరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Here is the Andhra Pradesh Survey of a TDP MP Maganti Babuఎంపీగా ఉన్న సమయంలో చంద్రబాబు కి తలలో నాలుకగా ఉన్న ఆయన…. ఇప్పుడు కలలోకి కూడా రావడం లేదట. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి గురించి ఆలోచించని చంద్రబాబు… మాగంటి బాబు ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల పార్టీ తరఫున ప్రకటించిన పదవులలో మాగంటి బాబు కి రాష్ట్ర అదేవిధంగా జిల్లా స్థాయి పదవులు ఏవీ కూడా లభించలేదు. దీంతో మాగంటి బాబు మనస్తాపం చెందినట్లు సమాచారం.

 

గతంలో ఎంపీగా గెలిచిన సెంట్రల్ అదేవిధంగా జిల్లా పరిధిలో ఉండే పదవులకు కూడా తన పేరును పరిశీలించాక పోవడంతో చంద్రబాబు ఎందుకు తనను దూరం పెట్టారు అనే ఆందోళనలో ఉన్నారట. రాష్ట్రవ్యాప్తంగా తానే కాకుండా టీడీపి నేతలు దారుణంగా ఓడిపోయాను ఈ క్రమంలో తనని ఎందుకు చంద్రబాబు పక్కన పెడుతున్నారు అని ప్రశ్నించుకుంటున్నారట. పైగా ఎంపీగా పని చేసిన తనను కాదని… ఎమ్మెల్యేగా చేసిన గన్ని వీరాంజనేయులు నీ ఏలూరు పార్లమెంటరీ టిడిపి అధ్యక్షుడిగా నియమించడంతో మాగంటి బాబు అసలు జీర్ణించుకోలేక పోతున్నట్లు జిల్లా రాజకీయాల్లో టాక్.

 

ఇదే క్రమంలో పార్టీ నుండి కూడా సరైన గౌరవం తనకు దక్కటం లేదని మాగంటి బాబు ఇటీవల బాగా ఫీల్ అవుతున్నారు అనే టాక్ వస్తోంది. ఎంపీ గా చేసిన వ్యక్తి ఏ పదవి లేకుండా  పార్టీలో కొనసాగడం వేస్ట్ అనే భావనలోకి వచ్చేసారు అట. పక్కచూపులు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తక్షణ కర్తవ్యంగా వైసీపీలో అవకాశాల కోసం వెతుకుతున్నట్లు చెవులు కోరుకుంటున్నారు. కానీ మాగంటి బాబు కు వైసీపీ లోకి వెళ్ళటానికి సరైన అవకాశం దొరకడం లేదట. మరోపక్క ఈ విషయం తెలుసుకున్న స్థానిక రాజకీయ నాయకులు… మాగంటి బాబు కి అవకాశం రాకుండా తెర వెనుక రాజకీయాలు స్టార్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ మాగంటి బాబు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి ప్రాధాన్యం లేకపోయినా పర్వాలేదని .. ముందు వైసీపీలో చేరిపోతే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారట. మరి మాగంటి బాబు కి వైసీపీలోకి మార్గం దొరుకుతుందో లేదో చూడాలి.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju