NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ చేతిలోని ఆ లిస్ట్ లో ఎవరి పేర్లు ఉన్నాయో అని వణుకుతున్నారు వారంతా ! 

వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కింది స్థాయి నుండి పై స్థాయి వరకూ ప్రభుత్వం లో ఎక్కడ అవినీతి లేకుండా ప్రక్షాళన చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా తన పరిపాలన ఎక్కడ భేషజాలకు పోకుండా కులాలకు మతాలకు ఆఖరికి రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే రీతిలో ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందేలా సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాణిస్తున్నారు.

Being Corona infected is not a sin: CM YS Jagan | News Track Live ...పరిస్థితి ఇలా ఉండగా ఇసుక విషయంలో చాలా జిల్లాలో వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నట్లు విపక్షాల నుండి వరుసగా ఆరోపణలు ఇటీవల వస్తూ ఉన్నాయి. దీంతో వైయస్ జగన్ అసలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసిపి పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అని పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో సీక్రెట్ సర్వే చేయించారట.

 

ఎవరికీ గుట్టుచప్పుడు కాకుండా చేయించిన ఈ సర్వే లో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం కాకుండా ఇష్టానుసారంగా వ్యహరిస్తున్నట్లు విషయం బయటపడింది. అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో కూడా ఉండటంలేదని ఈ సర్వే లో బయటపడింది. ఈ రకంగా వ్యహరిస్తున్నవారి పేర్లు జగన్ దృష్టికి పెద్ది రెడ్డి నివేదిక రూపంలో తీసుకొచ్చారట. దీంతో తాజాగా ఈ విషయం పార్టీలో బయటపడటంతో…జగన్ దగ్గర ఉన్న లిస్టులో తమ పేరు ఉందో ఏమో అని వైసిపి ఎమ్మెల్యేలకు తెగ టెన్షన్ పట్టుకున్నట్లు టాక్ వినపడుతోంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేల బంధువులు నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు కూడా ఈ సర్వేలో బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి.

 

అంతేకాకుండా ఇప్పటికే ముగ్గురు మంత్రులకు వారి బంధువులకు జగన్ నేరుగా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో అక్రమాలకు పాల్పడిన మిగతా ఎమ్మెల్యేలను జగన్ ఏవిధంగా కంట్రోల్ చేస్తారు అన్నది పార్టీలో సస్పెన్స్ గా మారింది. మరోపక్క కొత్త జిల్లాలు ఏర్పాటు అంటూ వైయస్ జగన్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ నాయకుల నుండి వ్యతిరేకత వస్తే… తిరగబడే అవకాశం ఉంటే, ఆ పరిస్థితిని జగన్ ఏవిధంగా హ్యాండిల్ చేస్తారు అనేది కూడా సస్పెన్స్ గానే ఉంది.  

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju