Surekha Konidela: చిరంజీవి సతీమణికి చేదు అనుభవం..తీవ్ర ఆగ్రహంలో మెగా ఫ్యాన్స్!
Surekha Konidela: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినయోగం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా సెలబ్రెటీలు తమ అభిమానులకు చేరువ అవ్వడం కోసం సోషల్ మీడియాను వేరె లెవల్లో ఉపయోగిస్తున్నారు. దీనినే సైబర్ నేరగాళ్లు ఆసరాగా...