విజయ్ దేవరకొండ ఆరాధించే ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల `లైగర్` బ్యూటీ అనన్య పాండేతో కలిసి పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 7న పాల్గొన్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న...