Narasimhaswamy: ఆ నరసింహస్వామి విగ్రహాన్ని తాకితే… మనిషిని తాకినట్టు ఉంటుంది…ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే వింతలు ఎన్నెన్నో!!
Narasimhaswamy: అందమైన అడవుల్లో దేశంలో అనేక చోట్ల మనకు నరసింహ స్వామి (Narasimhaswamy ) గుళ్ళు కనిపిస్తాయి. ఆ గుళ్ళు అన్ని చాలా వరకూ కొండల్లో గుట్టల పైన దర్శనమిస్తాయి. ముఖ్యంగా నరసింహుడి దేవాలయాలన్నీ...