NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

 Jaguar C – Type : జాగ్వర్ కు తగ్గని క్రేజ్..!!

Jaguar C – Type : జాగ్వర్ బ్రిటన్ కి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం.. సీ టైప్ కారు కంపెనీ కి చెందిన ప్రముఖ మోడల్స్ లో ఇది ఒకటి.. సీ టైప్ కారు ఒకప్పుడు చరిత్ర సృష్టించింది.. సీ టైప్ కారు మార్కెట్ లోకి అడుగు పెట్టి 70 వసంతాలు పూర్తి చేసుకుంది.. ఈ సందర్భంగా 70 వ వార్షికోత్సవం జరుపుకునేందుకు జాగ్వార్ తన  స్పోర్ట్స్ కారు యొక్క ఎనిమిది యూనిట్లను రీమేక్ చేసి మార్కెట్లో ప్రదర్శిస్తుంది..

 Jaguar C - Type :  Jaguar C - Type car successfully completed 70 years
Jaguar C Type Jaguar C Type car successfully completed 70 years

జాగ్వర్ సీ టైప్ కారు  3.4 లీటర్ స్ట్రైట్ సిక్స్ ఇంజన్ ఉపయోగించారు. ఈ ట్రిపుల్ వెబర్ 40 డికో 3 కార్బ్యురేటర్ ను ఉపయోగిస్తుంది. ఇది 220 బిహెచ్పిల శక్తిని అందిస్తుంది. ఈ కారు తయారు చేయడానికి కంపెనీ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించింది. కొత్త రికార్డులను కూడా బద్దలు కొట్టింది. గెలిచిన సి టైప్ 9 ల్యాప్ ల ఆధిక్యంతో రేసును గెలుచుకోగా, రన్నరప్ కారు కూడా సి టైప్, ల్యాప్ రికార్డులను 6 సెకండ్ల కంటే ముందే చేరి రికార్డు బద్దలు కొట్టింది.

 Jaguar C - Type :  Jaguar C - Type car successfully completed 70 years
Jaguar C Type Jaguar C Type car successfully completed 70 years

1951 వ సంవత్సరంలో lemans ఈ కారుని రేసులో గెలుచుకున్నారు. ఈ కారు మునుపటి రికార్డును 96.7 ఎం పి హెచ్ 105.5 ఎం పి హెచ్ వేగం తో బద్దలుకొట్టింది.  జాగ్వర్ సీ టైప్ కారు ను  డంకన్ హామిల్టన్, టోనీ రౌలెట్ నడిపారు.. 24 గంటల రేసులో సగటున 100 ఎం పి హెచ్ , 120 కిలోమీటర్ల వేగంతో గెలిచిన మొదటి విజేతగా నిలిచాడు జాగ్వర్ తన ఐ పేస్ ఎలక్ట్రిక్ పర్ఫామెన్స్ కారు ను భారతదేశంలో విడుదల చేయనుంది . ఐ పేస్ ఎలక్ట్రిక్ కార్లు ను 3 మోడల్స్ లో రానున్నాయి.

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju