NewsOrbit
తెలంగాణ‌

YS Sharmila: కారులో కూర్చున్న షర్మిలనీ క్రైన్ తో పోలీస్ స్టేషన్ కి తరలించిన హైదరాబాద్ పోలీసులు.. వీడియో వైరల్..!!

YS Sharmila: వైఎస్సార్‌టీపీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిలనీ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. సోమవారం పాదయాత్రలో భాగంగా షర్మిల చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడటం జరిగింది. ఈ క్రమంలో షర్మిల కారు ద్వంసం అయింది. అదే సమయంలో ఆమె ముఖం పై గాయాలు కూడా అయ్యాయి. అయితే మంగళవారం ధ్వంసమైన కారులతోనే… వైయస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి రాజభవన్ రోడ్డులో వైయస్సార్ షర్మిలను పోలీసుల అరెస్టు చేశారు. కారు అద్దాలు మూసివేసి వైఎస్ షర్మిల లోపల ఉండి నిరసన తెలపడంతో.. డోర్ లాక్ చేయటంతో.. కారుతోపాటు లోన ఉన్న షర్మిలాను క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి.. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

May be an image of 12 people, people standing and outdoors

అనంతరం కారు డోరు తెరిచి ఆమెను బలవంతంగా కిందకు దించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తిల  పరిస్థితుల మధ్య ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి షర్మిలని తరలించడం జరిగింది. అయితే తనని కారుతోపాటు క్రేన్ లో పోలీసులు తీసుకెళ్లడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేసిన వాహనాన్ని కేసీఆర్ కి  చూపించడానికి వెళ్తుంటే అడ్డుపడతారా అని  ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ప్రశ్నించకూడదా..? ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ..?అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad police took Sharmilani Crane sitting in the car to the police station.. Video viral
YS Sharmila

మరోపక్క ఒక మహిళ రాజకీయ నేతను ఈ రీతిగా పోలీసులు.. క్రేన్ సహాయంతో స్టేషన్ ని తరలించడాని నేటిజన్ లు విమర్శలు చేస్తున్నారు. ఒక నియంత మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు అది కూడా ప్రజల సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పేంటి..? బాధ్యత గల రాజకీయ నేతగా.. రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆమెపై ఈ రీతిగా పోలీసులు వ్యవహరించటం దారుణమని అంటున్నారు.

 

Related posts

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో షాక్ .. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో కీలక నేత

sharma somaraju

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju