Devatha Serial: ఆదిత్య రుక్మిణీ మాధవ్ ను పెళ్లి చేసుకోలేదన్న ఆనందంతో మునిగిపోతాడు. ఇక వెంటనే దేవిని చూడటానికి వెళ్తాడు ఆదిత్య. స్కూల్ కి వెళ్లిన ఆదిత్య ఎంతగా వెతికినా దేవి కనిపించదు.. ఆప్యాయంగా దేవికి నేనే మీ నాన్నని చెప్పి హత్తుకోవలి అనుకుంటే దేవి ఎక్కడికి వెళ్లింది.. ముందు అమ్మ దగ్గరకు వెళ్ళి రుక్మిణీ బ్రతికే ఉందని చెప్పాలి అని అనుకుని ఇంటికి బయలు దేరాడు ఆదిత్య..
రాధ ఇంట్లోకి రాకుండా గేటు దగ్గర నుంచి అని ఆలోచిస్తూ ఉంటుంది. అది గమనించిన రామ్మూర్తి రాధ లోపలికి రావడం లేదా అని ఆలోచిస్తాడు. ఎంతసేపు చూసినా రాధ లోపలికి రాకపోయేసరికి.. అమ్మ రాధ ఏమైందమ్మా ఇక్కడ నుంచిని ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు అని రాధ లోపలికి వెళ్ళిపోతుండగా నీ మనసులో ఏదో బాధ ఉంది అది ఏంటో నాకు చెప్పమని అడుగుతాడు.. పచ్చని చెట్టున చిన్న కొమ్మ ఎండినా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే నీ మనసులో ఉన్న బాధ కూడా స్పష్టంగా కనిపిస్తుంది అని రామ్మూర్తి అంటాడు.. చెప్పు తల్లి నీ బాధ ఏంటో అని అడుగుతాడు. ఏం లేదు అని రాధ లోపలికి వెళ్తుంది.
ఆదిత్య రాధ దగ్గరికి వెళ్తాడు.. నేనే నీకు ఫోన్ చెద్దమ్ అనుకున్నా.. నువ్వే వచ్చావు పెనిమిటి అని అంటుంది అంతలో ఆదిత్య రాదు చేయి పట్టుకుని తీసుకుని వెళుతూ ఉంటాడు. చెయ్యి వదిలిపెట్టు ఎవరైనా చూస్తే బాగోదు అని అంటుంది రుక్మిణీ.. పెనిమిటి చెయ్యి పట్టుకుంటే ఏమి కాదు ఎవరూ ఏమీ అనుకోరు.. నువ్వు నాతో రా అని ఆదిత్య వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్తాడు రుక్మిణీ నీ.. ఆదిత్య వాళ్ళ ఇంట్లోకి రుక్మిణీని తీసుకెళ్లి వాళ్ళ అమ్మను పిలుస్తాడు.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…