Devatha Serial: రాధ కొవ్వొత్తి వెలిగించుకొని వచ్చి పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉంది.. పిల్లలు ఏదైనా ఒక కథ చెప్పమని అడుగుతారు.. మాధవ్ తనని చూడటం గమనించిన రాధ.. మీకు రాములోరి కథ చెబుతాను అని అంటుంది. రాముడిని వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మని చెప్పారు.. సీతతో కలిసి లంకకు వెళ్ళిపోతాడు.. అక్కడకి రావణుడు వచ్చి సీతమ్మను తీసుకు వెళ్ళాడని ఆ మొత్తం కథ చెబుతుంది రాధ.. కథ విన్న చిన్మయి ఆ రావణుడిని సీతమ్మ రావణుడిని ఎదురించి రాముడి దగ్గరకు రావాల్సిందిగా అని అంటుంది.. అప్పటి సీత రాముడి కోసం ఆగింది కానీ.. ఇప్పుడు అయితే ఆగదు అని అంటుంది రాధ..
రాధ పొలం దగ్గర ఉండగా ఆదిత్య వచ్చి తనతో పాటు తీసుకువెళతాడు.. రుక్మిణీ చెయ్యి పట్టుకుని ఆదిత్య తీసుకు వెళ్తుండగా.. ఎవరైనా చూస్తే బాగోదు అని అంటుంది. భర్త భార్య చెయ్యి పట్టుకుంటే ఎవ్వరూ ఏమి అనుకోరు అంటాడు ఆదిత్య.. రుక్మిణి తన కారులో ఎక్కించుకుని నేరుగా వాళ్ళ ఇంటికి తీసుకువెళతాడు. రుక్మిణి వద్దు వద్దు అంటున్న ఇంటిలోపలికి తీసుకు వెళ్తాడు. వెంటనే ఇంట్లో వాళ్లందరినీ పిలిస్తే ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటకు రారు. వీళ్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటాడు. ఎదురుగా దేవుడి గదిలోకి రుక్మిణి తీసుకు వెళ్లి తన తన నుదుటి పైన కుంకుమ పెడతాడు.. ఇది నా హక్కు అని అంటాడు ఆదిత్య రుక్మిణీ చూస్తూ..
నీకు మాధవ్ కి పెళ్లి కాలేదని నాకు ఈ రోజే తెలిసింది.. అయినా ఇన్ని రోజులు నువ్వు ఎందుకు నాకు ఏ విషయం చెప్పలేదు. నాకు దూరంగా ఎందుకు ఉన్నావ్ అని అడుగుతాడు. నేను చచ్చిపోయాను అని అందరూ అనుకుంటున్నారు. నేను చనిపోయాను కాబట్టే నా స్థానం సత్య కు ఇచ్చారు. ఇప్పుడు నేను నీతో పాటు ఇంటికి వచ్చేస్తే.. సత్య ను ఇంట్లో నుంచి పంపించేస్తారు గా అని అంటుంది రుక్మిణీ.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…