NewsOrbit
Telugu TV Serials ట్రెండింగ్

Devatha Serial: మాధవ్ కి ఆదిత్యపైఎంత ప్రేమ ఉందో కళ్ళకు కట్టినట్లు చెప్పిన రుక్మిణి..!

Devatha Serial: గుండెల మీద ఈ తాళిని గుండెల్లో నా పెనిమిటిని ఈరోజుటి వరకు మోస్తూనే ఉన్నా..  క్షణ క్షణం నా పెనిమిటి గురించి ఆలోచిస్తూనే ఉన్నా.. నా పెనిమిటి గురించి ఆలోచించని రోజే ఉండదు.. పోనీ ఒకవేళ అలాంటి రోజే కనుక వస్తే ఆ రోజే నేను చచ్చినట్టు లెక్క.. అని మాధవ్ సార్ తో తన పెనిమిటి మీద ఉన్న ప్రేమను రాధా వివరిస్తుంది..

Devatha Serial: 9 June 2022 Today 568 Episode Highlights
Devatha Serial: 9 June 2022 Today 568 Episode Highlights

ఇంకా నువ్వు ఇలాగే నా దగ్గర ప్రవర్తిస్తే ఐతే నా దగ్గర మంచిగా ఉండదు మాధవ్ సార్ అని అంటుంది రాధా. నువ్వు చాలా మారిపోయావు. నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు. నేను నీ మంచి కోసమే చెబుతున్నాను .కానీ నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటలా.. ఏంది సార్ మీరు నాకు మంచి చెప్పేది.. చాటుగా చూడడం.. అడ్డదిడ్డంగా మాట్లాడడం.. నీ నీడ లో ఉన్నాను కదా అని.. నన్ను నీ దానిని చేసుకోవాలి అని అనుకోవడమా.. నిజానికి నీ మీద నాకు ఇంతకు ముందు ఎప్పుడూ అలాంటి ఆలోచన లేదు.. ఎప్పుడైతే నీ మీద చేయి వేసాను అప్పుడే నిన్ను నా సొంతం చేసుకోవాలి అని అనుకున్నాను..

నేను మీరు ఏం చేస్తున్నా ఊరుకుంటున్నాను అంటే..  నాకు చేత కాదు.. మీ అమ్మానాన్నల మంచితనం చూసి..  వాళ్ళు బాధ పడతారని.. చిన్మయి, దేవి ఆగం అవుతారని ఆలోచిస్తున్నాను. ఒక్కసారి వాళ్లందర్నీ నా మనసులో నుంచి తీసేసి ఆలోచిస్తే.. నా ముంగిట నువ్వు నిలబడను కూడా నిలబడే లేవు.. నేను ఎలాంటి దానినో నీకు తెలియదు. పది మందికి సమాధానం చెప్తే మా అత్తయే నన్ను చూసి భయపడేది. నాకు కోపం వస్తే నాకు ఎదురు పడటానికి నా కన్నతల్లే వణుకుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆదిత్య సారే.. నా పెనిమిటి అని అంటున్నా రుక్మిణి మాటలు ఆదిత్య వింటాడు..

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella