NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Guppedantha Manasu: ముఖేష్ గౌడ అనే పేరు వినగానే బుల్లితెర ఆడియన్స్ లేచి నుంచుంటారని చెప్పుకోవచ్చు. అంత ఇష్టం మరి బుల్లితెర ఆడియన్స్ కి ముఖేష్ అంటే. కానీ ఈయ‌నని ముఖేష్ గౌడ అనేకంటే గుప్పెడంత మనసు సీరియల్ రిషి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. రిషి అంటే గుప్పెడంత మనసు.. గుప్పెడంత మనసు అంటే రిషి అనే లాగా పేరు సంపాదించుకున్నాడు ముఖేష్. స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు రిషి అలియాస్ ముఖేష్ గౌడ. గత మూడేళ్లగా టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ చాలా రోజుల పాటు అదరగొడుతుంది.

Guppedantha Manasu serial rishi updates
Guppedantha Manasu serial rishi updates

ఇక ఈ సీరియల్లో రిషితో పాటు వసుధారా కూడా ఉంటుంది. వీరిద్దరి లవ్ స్టోరీ సీరియల్ లవర్స్ ను బేభత్సంగా అలరించింది. నిజంగానే లవర్స్ అన్నంత న్యాచురల్ గా నటించారు వీరిద్దరూ. ఇక ఇటీవల గుప్పెడంత మనసు నుంచి ఋషి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో రిషి, వసుధార లవ్ స్టోరీ కి బ్రేక్ పడింది. రిషి క్యారెక్టర్ చనిపోయిందంటూ చూపించారు. ఈ సీరియల్ కు బాగా పాపులారిటీ రావడానికి రిషి కూడా ఓ కారణం. అతడు తప్పుకోవడంతో సీరియల్ టిఆర్పి రేటింగ్స్ సైతం భారీగా పడిపోయింది. దీంతో రిషి బతికే ఉన్నాడని వసుధార నమ్ముతున్నట్లుగా సీరియల్ను కంటిన్యూ చేస్తున్నారు.

రిషి సీరియల్ నుంచి తప్పుకుని మూడు, నాలుగు నెలలు దాటిన అతడి క్యారెక్టర్ రీ ఎంట్రీ ఉంటుందని అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. కానీ మేకర్స్‌ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు అంటూ ఆప్స్పంచడమే తప్ప ఎప్పుడు వస్తాడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. రిషి పూర్తిగా సీరియల్ నుంచి తప్పుకోలేదని ఆరోగ్య కారణాలవల్ల కొన్నాళ్లు సీరియల్ కు బ్రేక్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని సీరియల్ ద్వారానే ఇండైరెక్టుగా చెప్పారు. డైరెక్టర్ కూడా సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. సీరియల్కు రిషి బ్రేక్ తీసుకున్న మాట నిజమే కానీ అనారోగ్యం వల్ల కాదని సమాచారం. కొన్నాళ్లుగా సినిమాలపై ఫోకస్ పెట్టిన ముఖేష్ గౌడ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Guppedantha Manasu serial rishi updates
Guppedantha Manasu serial rishi updates

గీత శంకరం పేరుతో తెలుగులో మూవీ చేశాడు. ఇక ఈ మూవీ కోసమే అతడు గుప్పెడంత మనసు సీరియల్కు దూరమైనట్లు తెలుస్తుంది. సీరియల్ కారణంగా సినిమా డేట్స్ సరిగ్గా లేకపోవడంతో ఈ సీరియల్ కి బ్రేక్ ఇచ్చాడట ముఖేష్ గౌడ. గీతా శంకరం మూవీ లో ప్రియాంక శర్మ హీరోయిన్గా నటిస్తుంది. డిజా టిల్లు, బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్ కీలక పాత్ర పోషించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ గా తెరకెక్కబోతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు తుది దాసకు చేరుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఒకవేళ ఈ మూవీ కనుక సూపర్ హిట్ అయితే ఇకనుంచి ముఖేష్ గౌడ సినిమాస్ లోనే కొనసాగుతాడని నీరుహమాటంగా చెప్పుకోవచ్చు.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N