NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Inti guttu serial March 10th: త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానున్న ” ఇంటి గుట్టు 2 ” … అనౌన్స్ చేసిన నటి..!

Inti guttu serial March 10th: బుల్లితెరపై అనేక సీరియల్స్ ప్రసారమైనప్పటికీ కొన్ని సీరియల్స్ మాత్రం ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంటాయి. తాము పండించే ఎమోషన్స్ అండ్ రిలేషన్షిప్స్ ప్రేక్షకుల్లో బాగా వెళతాయి. ఇలా వందలో ఒక్క సినిమా మాత్రమే ప్రేక్షక ఆదరణ పొందగలరు. కన‌మ సీరియల్స్ ని ప్రతి ఒక్కరు చూసినప్పటికీ వాటికి అంత ఎడిట్ అవ్వరు.

Intiguttu serial sequel which will start soon
Intiguttu serial sequel which will start soon

కానీ కొన్ని సీరియల్స్ కి బాగా ఎడిట్ అవుతారు. ఆ సీరియల్ ని ఒక్కరోజు చూడకపోతే ఏదో కోట్లను వదులుకున్నట్లు ఫీల్ అవుతారు. ఈ కోవా కి చెందినదే ఇంటిగుట్టు సీరియల్ కూడా. జీ తెలుగులో ప్రసారమై మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సీరియల్ ఎండ్ అవ్వడంతో ప్రతి ఒక్కరు నిరాశకు గురయ్యారు. ఇక తాజాగా ఈ సీరియల్ కి సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది.

Intiguttu serial sequel which will start soon
Intiguttu serial sequel which will start soon

ఈ విషయాన్ని ఇండైరెక్టుగా ఈ సీరియల్ లో నటించిన నిషా బయట పెట్టింది. ఇంటిగుట్టు సీరియల్ లో ఆఫీసర్ గా తన పాత్రలో మైమరిపించిన సిసిస్ శాస్త్రి తో కలిసి ఉన్న వీడియోని స్టోరీ కింద పెడుతూ హింట్ ఇచ్చింది నిషా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నిండు నూరేళ్ల సావాసం లో భాగి పాత్రలో పోషిస్తూ మెప్పిస్తుంది. ఇక ఈ సీరియల్ కి సీక్వెల్ త్వరలోనే రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సీరియల్ కి సీక్వల్ కనుక వస్తే అది పక్క రికార్డులు బ్రేక్ చేస్తుందని చెప్పొచ్చు..!

Intiguttu serial sequel which will start soon
Intiguttu serial sequel which will start soon

Related posts

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N