NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Prabhas: ప్రభాస్ బాటలో నడుస్తున్న విశ్వక్సేన్.. ఆ విషయంలో సేమ్ టు సేమ్..!

Prabhas: ప్రభాస్.. పరిచయం అవసరంలేని పేరు. ఇండస్ట్రీకి అడుగుపెట్టడం పెట్టడంతోనే సూపర్ హిట్ విజయం అందుకున్న డార్లింగ్ ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైన్ లో ఐదు సినిమాల దాకా ఉన్నాయి. ఇక ప్రభాస్ సినీ కెరీర్ పై పెట్టిన దృష్టి తన పెళ్లిపై పెట్టడనే చెప్పొచ్చు. పెళ్లెప్పుడు చేసుకుంటావు అని అడిగితే సల్మాన్ ఖాన్ తరువాత అంటూ మాటలు దాటేస్తూ ఉంటాడు.

Vishwaxen is following Prabhas regarding marriage
Vishwaxen is following Prabhas regarding marriage

ఇక ఈయన పెళ్లి గురించి ఈయన ఫ్యాన్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ ఈయన పెళ్లి మాత్రం అనౌన్స్ చేయడం లేదు. ఇక గతంలో అనుష్కతో ప్రేమలో ఉన్నాడని అనేక రూమర్స్ వినిపించాయి. ప్రస్తుతం కృతి సనన్ తో రిలేషన్ ఏర్పరచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా వీరిద్దరి పెళ్లికూడా మరికొన్ని నెలల్లో ఉండనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.

Vishwaxen is following Prabhas regarding marriage
Vishwaxen is following Prabhas regarding marriage

అయినప్పటికీ డార్లింగ్ మాత్రం ఈ వార్తలపై ఏ మాత్రం స్పందించడం లేదు. వరుస సినిమాలు చేస్తూ హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈయన బాటలోనే మరో హీరో నడుస్తున్నాడు. ఆ హీరో మరెవ్వరో కాదు విశ్వక్సేన్. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న విశ్వక్సేన్ ఇటీవల గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు.

Vishwaxen is following Prabhas regarding marriage
Vishwaxen is following Prabhas regarding marriage

ప్రస్తుతం ఈ మూవీ థియేటర్ ని షేక్ చేస్తుంది. ఇక విశ్వక్సేన్ సైతం ప్రభాస్ బాటలోనే నడుస్తున్నాడు. ప్రభాస్ లాగానే పెళ్లెప్పుడు అని అడుగుతుంటే మాటలు దాటేస్తూ వెళ్ళిపోతున్నాడు. అంతేకానీ పెళ్లిపై ఏమాత్రం స్పందించడం లేదు. ఈ విషయంలో ఇద్దరు సేమ్ టు సేమ్ అనొచ్చు. మరి వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో.. వారి పిల్లలు ఎప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడతారో అని తమ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు..!

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N