NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారికి శాపనార్ధాలు పెడుతున్న కృష్ణ..! ఆదర్శ్ మిస్సింగ్.. 

Krishna Mukunda Murari 14 december 2022 Today 27 Episode Highlights

Krishna Mukunda Murari: కృష్ణ అన్నం తిను అని మురారి భోజనం ప్లేట్ తీసుకొని వస్తాడు.. కృష్ణ ఆ ప్లేటులో విసిరి కొడుతుంది.. కృష్ణ రెండు రోజుల నుంచి నువ్వు బాగా ఏడుస్తూనే ఉన్నావు. ఈ టైంలో నువ్వు అన్నం తినకుండా ఉంటే అది నీ హెల్త్ కేర్ మంచిది కాదు అని మురారి అంటాడు.. నువ్వే మా నాన్నని చంపేసావు.. నా ఆశల్ని కలల్ని నువ్వే కూల్చేశావు.. ఇప్పుడు నా ముందు మంచిగా ఉండటానికి నటిస్తున్నావా అని కృష్ణ అరుస్తుంది..

Krishna Mukunda Murari 14 december 2022 Today 27 Episode Highlights
Krishna Mukunda Murari 14 december 2022 Today 27 Episode Highlights

కృష్ణ ప్లీజ్ నేను చెప్పేది విను అని మురారి అంటాడు. నువ్వు కట్టిన తాళి నా మెడలో ఉందనే కదా నువ్వు ఇంతలా రెచ్చిపోతున్నావు.. ఈ తాళి నాకు అసలు వద్దు అని మురారి కట్టిన దాన్ని కృష్ణ తెంపేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.. అప్పుడే సుందరి అక్కడికి వస్తుంది. కృష్ణమ్మ మీరు అలా తాళిని తెంపెయ్యకూడదు. ఇది మీ నాన్నగారి ఆఖరి కోరిక అని అనగానే కృష్ణ కాస్త శాంతిస్తుంది. వాళ్ళ నాన్న చివరిగా తనకు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆగిపోతుంది.

Krishna Mukunda Murari: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆదర్శ్.. కృష్ణ ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన మురారి.!

Krishna Mukunda Murari 14 december 2022 Today 27 Episode Highlights
Krishna Mukunda Murari 14 december 2022 Today 27 Episode Highlights

ముకుంద ఏదో ఫోన్ వస్తే లిఫ్ట్ చేస్తుంది. హలో మీ ఆదర్శ్ మిస్సింగ్ అని అనగానే ముకుందా నో అని పెద్దగా అరుస్తుంది. ఏమైంది ముకుందా అని ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. కాల్ లో ఎవరి మాటలో వినిపిస్తుండే సరికి.. వాళ్ల బాబాయిని మాట్లాడమని భవాని చెబుతుంది. అప్పుడు అతనికి కూడా అదే విషయం చెబుతారు. ఇక అందరూ ముకుంద ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎడంకాలు పెట్టి ఇంట్లోకి వచ్చిందని అందుకోసమే ఆదర్శ్ ఇలా మిస్ అయ్యాడని అంటారు. భవని అందుకు అరుస్తుంది. ముకుంద ఎంతలా బాధపడుతుందో చూస్తూ కూడా మీరు ఇలా అనడం కరెక్ట్ కాదని అంటుంది.

Krishna Mukunda Murari serial krishna fires murari
Krishna Mukunda Murari serial krishna fires murari

మురారి కృష్ణ దగ్గరికి వచ్చి మాట్లాడాలని అనుకుంటాడు కృష్ణ లేచి వెళ్ళిపోబోతుండగా కృష్ణ నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెబుతాడు సుందరి అదేంటి అని అడగగానే ఈ కేసు నేను సరిగ్గా డీల్ చేయలేదని నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అని మురారి చెప్తాను ఇక వెంటనే మా నాన్న హుస్సేన్ నీకు తగలకుండా ఉండదు ఇది ఆరంభం మాత్రమేనని కృష్ణ శాపనార్థాలు పెడుతుంది మురారి కి.

Krishna Mukunda Murari: కృష్ణని పెళ్లి చేసుకున్న మురారి.. భవాని ఎదుట మురారితో మాట్లాడుతున్నానని ఒప్పుకున్న ముకుంద..

Krishna Mukunda Murari serial
Krishna Mukunda Murari serial

రియోధ్యా అత్తయ్య గారు మురారి వచ్చాడు అని చెబుతుంది కోడలు. మురారి ఇంటికి వచ్చాడని ఇంట్లో అందరూ సంబరపడిపోతుండగా తన పక్కనే కృష్ణ నిలబడి ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరు నాన్న అని భవాని అడుగుతుంది. తను నా భార్య కృష్ణ అని మురారి పరిచయం చేస్తాడు. ఆ మాట వినగానే భవాని చేతిలో ఉన్న ప్లేట్ కింద పడిపోతుంది. ఇంకా ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.

Krishna Mukunda Murari serial
Krishna Mukunda Murari serial

author avatar
bharani jella

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N